ఏపీలో గెలిచేది వైసీపీనే.. తేల్చేసిన ‘ఆరా’

ఏపీలో గెలిచేది వైసీపీనే.. తేల్చేసిన 'ఆరా'

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేదెవరు..? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదేవరు..? అనేదానిపై మే-13న పోలింగ్ జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకూ పోటీచేసిన అభ్యర్థులు, అంతకుమించి ఓటర్లు వేయి కళ్లతో ఎదురుచూశారు. ఇక పార్టీల అధినేతలు అయితే.. నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు. జూన్-04న ఫలితాలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో గెలుపెవరిదో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పేరుగాంచిన, నమ్మదగిన సంచలన సర్వే ‘ఆరా’ సర్వే తేల్చేసింది. మళ్లీ వైసీపీదే అధికారమని.. అయితే ఆశించిన సీట్లు రావని తేల్చేసింది.

గెలుపెవరిది..?

వైసీపీ : 94-104 స్థానాలు
టీడీపీ కూటమి: 71-81 స్థానాలు
2 శాతం ఓట్ల తేడాతో వైసీపీదే గెలుపు

Aaraa Survey Ysrcp 2

గెలుపు ఎలా..?

56 శాతం మంది మహిళలు ఓటు వైసీపీకే
మహిళల్లో 42 శాతం మంది మాత్రమే కూటమికి మొగ్గు
పురుషుల్లో వైసీపీకి 45.35 శాతం..
51.56 శాతం మంది కూటమికి ఓటు
బీసీల్లో కూడా వైసీపీ గణనీయ ఓటు బ్యాంకు పెంచుకున్న వైఎస్ జగన్

Aaraa Survey Ysrcp 3

తోపులెవరు.. ఓటమిని చవిచూసేదెవ్వరు..!

జనసేనకు 2 లోక్‌సభ స్థానాలు
పిఠాపురంలో భారీ మెజార్టీతో పవన్‌కల్యాణ్ ఘన విజయం
పులివెందుల నుంచి వైఎస్ జగన్‌కు భారీ మెజారిటీ
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ మెజార్టీ
మంగళగిరిలో నారా లోకేష్‌కు భారీ మెజార్టీ
హిందూపురంలో మూడోసారి గెలవనున్న బాలకృష్ణ
అనకాపల్లి (సీఎం రమేష్) పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలుపు
రమేష్ చేతిలో బూడి ముత్యాల నాయుడు ఓటమి
నర్సాపురం పార్లమెంట్ స్థానం బీజేపీదే
రాజమండ్రి పురందేశ్వరి టైట్ ఫైట్
రాజంపేటలో మాజీ సీఎం కిరణ్ ఓటమి
సుజనా చౌదరి గెలుపు
కామినేని శ్రీనివాస్ గెలుపు
విష్ణు కుమార్ రాజు టైట్ ఫైట్
జనసేన రెండు పార్లమెంట్ సీట్లు గెలుపు
పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ
చంద్రబాబు భారీ మెజారిటీ
నారా లోకేష్ భారీ మెజారిటీ
బాలకృష్ణ మంచి మెజారిటీ
అచ్చం నాయుడు గెలుపు
వల్లభనేని వంశీ గెలుపు
తమ్మినేని సీతారాం ఓటమి
ఉండి నుంచి రఘురామకృష్ణంరాజు గెలుపు అని ఆరా సర్వేలో తేలిపోయింది.

Google News