చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం కెసిఆర్

బారాస అధినేత సీఎం కెసిఆర్ చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీసమేతంగా వెళ్లిన ఆయన ఓటేసిన అనంతరం ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు.

Google News