తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టం కట్టిన సర్వేలు

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టం కట్టిన సర్వేలు

తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చేశాయి. ఇక సర్వే సంస్థలు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి.  ఒక సర్వే సంస్థ అయితే ఒక్క హైదరాబాద్‌లో మినహా ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీకి సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశం లేదని తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 65-68 సీట్లు గెలుచుకుంటుందని.. బీఆర్ఎస్ 35-40 సీట్లు.. బీజేపీ 7-10 సీట్లు.. ఎంఐఎం 6-7 సీట్లు, ఇతరులు 1-2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఓ సర్వే సంస్థ తేల్చింది.

చాణక్య స్ట్రాటజీస్‌:

కాంగ్రెస్‌ : 67-78

BRS : 22-31

బీజేపీ : 06-09

MIM : 06-07

సీ-ప్యాక్‌:

కాంగ్రెస్‌ : 65

BRS : 41

బీజేపీ : 04

ఇతరులు : 09

ఆరా:

బీఆర్ఎస్ : 41-49

కాంగ్రెస్ : 58-67

బీజేపీ : 05-07

ఇతరులు : 07-09

సీఎన్ఎన్ న్యూస్-18:

బీఆర్ఎస్ : 48

కాంగ్రెస్ : 56

బీజేపీ : 10

ఎంఐఎం : 05

ఇతరులు : 00

టీవీ9 భారత్ వర్ష్-పోల్ స్ట్రాట్:

బీఆర్ఎస్ : 48-58

కాంగ్రెస్ : 49-59

బీజేపీ : 05-10

ఎంఐఎం : 06-08

ఇతరులు : 00

నాగన్న సర్వే:

నాగన్న సర్వే సంస్థ మాత్రం బీఆర్ఎస్‌కు అధికారాన్ని కట్టబెట్టింది. బీఆర్ఎస్‌కు 61-68 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక కాంగ్రెస్‌కు 34-40, బీజేపీకి 3-5, ఎంఐఎంకు 5-7, ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

Google News