Rama Banam Review & Rating: రామ బాణం రివ్యూ & రేటింగ్

Rama Banam Review & Rating: రామ బాణం రివ్యూ & రేటింగ్

గోపీచంద్(Gopichand), డింపుల్ హయతి(Dimple Hayathi) ప్రధాన తారాగణంగా వచ్చిన చిత్రం రామ బాణం (Rama Banam) ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. శ్రీవాస్ డైరెక్ట్ చేయగా, టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిచారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చారు. జగపతి బాబు, కుష్బూ, తరుణ్ అరోరా, నాసర్ లు ఇతర పాత్రల్లో నటించారు.

రామ బాణం(Rama Banam) చిత్రానికి పలు ప్రముఖ వెబ్సైట్లు ఇచ్చిన రివ్యూ అండ్ రేటింగ్స్ ఇలా ఉన్నాయి.

Rama Banam Review & Rating

గ్రేట్ ఆంధ్ర – 2/5

గుల్తె – 2/5

ఇండియాగ్లిట్జ్ – 2.25/5

తెలుగు సినిమా – 2.25/5

123తెలుగు – 2.5/5

Google News