Shaakuntalam Review & Rating: శాకుంతలం మూవీ రివ్యూ, రేటింగ్
సమంత, దేవ్ మోహన్ ప్రధాన తారాగణంగా వచ్చిన చిత్రం శాకుంతలం (Shaakuntalam). గుణ శేఖర్ దర్శకత్వం వహించగా, దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించారు.
మోహన్ బాబు, అదితి బాలన్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ళ, గౌతమి, మధు, కబీర్ బేడీ ఇంకా ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించారు. ఇది ఒక పౌరాణిక సినిమా. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
శాకుంతలం చిత్రానికి పలు ప్రముఖ వెబ్ సైట్లు ఇచ్చిన రివ్యూ & రేటింగ్స్ ఇలా ఉన్నాయి.
Shaakuntalam Review & Rating:
శాకుంతలం సినిమా ఎలా ఉంది ?
- అస్సలు బాగోలేదు (63%, 5 Votes)
- చాలా బాగుంది (38%, 3 Votes)
- పర్వాలేదు (0%, 0 Votes)
- బాగోలేదు (0%, 0 Votes)
Total Voters: 8
Loading ...