Anchor Anasuya: అందరి ముందే అనసూయ భావోద్వేగం.. ఎందుకంటే..

Anchor Anasuya emotional

అనసూయ(Anchor Anasuya).. మాంచి ఫిజిక్, అవసరానికి మించి వొంపు సొంపులను గుమ్మరించడంతో ఫ్యాన్స్ బాగానే పెరిగారు. ఇద్దరు పిల్లలున్నా కూడా అనసూయకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక బుల్లితెరపై పెర్ఫార్మెన్స్ తగ్గించి ఇప్పుడు వెండితెరపై పెంచేసింది. తాజాగా అనసూయ (Anasuya) కృష్ణవంశీ (Krishnavamsi) దర్శకత్వంలో వచ్చిన ‘రంగమార్తాండ’‌లో నటించింది. ఈ సినిమా ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 22న విడుదలైంది.

మరోవైపు రంగమార్తాండ (Rangamarthanda) చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో చిత్ర టీం ఫుల్ బిజీగా ఉంది. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనసూయ ఒకింత భావోద్వేగానికి గురైంది. ఒకప్పుడు రంగస్థలం (Rangasthalam) మూవీలో నటించిన అనంతరం అనసూయ (Anasuya) తన రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసింది. దీంతో అమ్మడికి అవకాశాలు బాగా తగ్గాయి. ఇక ఇప్పుడు రంగమార్తాండ(Rangamarthanda) మూవీలో అవకాశం వచ్చిందనో ఏమో కానీ అమ్మడు తెగ భావోద్వేగానికి గురైంది.

Anchor Anasuya
Anasuya role in pushpa 2

సినిమాను చూసిన అనసూయ (Anhor Anasuya) కృష్ణవంశీ (Krishnavamsi)కి థ్యాంక్స్ చెబుతూ.. ఒక్కసారిగా ఏడ్చేసింది. తన జీవితానికి రంగమార్తాండ (Rangamarthanda) సినిమా చాలని.. ఈ సినిమాను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పుకొచ్చింది. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకున్నాను కాబట్టే ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని కన్నీళ్ల పర్యంతమైంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు అనసూయ (Anchor Anasuya) వెబ్ సిరీస్‌లో సైతం నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

రంగ మార్తాండ రివ్యూ రేటింగ్

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!