Raashi Khanna: బ్లూ కలర్ జాకెట్ వేసుకొని ఎద అందాలను చూపిస్తూ.. రాశి చేసిన హంగామా వేరే లెవల్..

Raashi Khanna in blue color jacket

ఇప్పుడు హీరోయిన్ల పరిస్థితి.. ఒకప్పటితో పోలిస్తే పూర్తి విరుద్ధంగా ఉంది. ఒకప్పుడు బొద్దుగా ఉంటేనే ముద్దు. ఇప్పుడు బొద్దుగా ఉంటే కామెడీ క్యారెక్టర్లకు తప్ప హీరోయిన్‌గా తీసుకోరు. తీసుకున్నా కూడా ఎవరూ చూడరు. ఇక అందంతో పాటు అభినయం ఉన్నా లేకున్నా ఎక్స్‌పోజింగ్ తప్పని సరి. ఇలాంటి వారికే ఇండస్ట్రీలో పెద్ద పీట. ఇక అవకాశాలు రావాలంటే ఇప్పుడైతే సోషల్ మీడియాను ఆశ్రయించాల్సిందే. కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరమైన ముద్దుగుమ్మలంతా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇప్పుడు వారికి సౌత్ హీరోయిన్లు కూడా జతయ్యారు. కాస్త టైం దొరికినా అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా(Raashi Khanna) హాట్ హాట్‌గా ఫోటో షూట్ చేసింది. దానికి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు వాటిలో ఒకటైతే తెగ వైరల్ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ హిట్ ఫట్‌లతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఎదిగింది.

Raashi Khanna in blue color jacket

మరిప్పుడు ఎందుకో గానీ అమ్మడికి అవకాశఆలు తగ్గిపోయాయి. దీంతో వెబ్ సిరీస్‌లో చేస్తోంది. ఈ మధ్యనే ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్ లో నెగిటీవ్ పాత్రలో కనిపించి దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇటీవల ఐఎండీబీ ప్రచురించే పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్‌లో తొలి స్థానాన్ని దక్కించుకోవడంతో అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు రాశి ఖన్నా(Raashi Khanna) జోరు మామూలుగా లేదు. బ్లూ కలర్ జాకెట్ వేసుకొని ఎద అందాలను చూపిస్తూ.. పెదవి కొరుకుతూ అమ్మడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముద్దుగుమ్ము మరీ స్లిమ్ అయిపోయి యూత్‌ను మెస్మరైజ్ చేసోస్తోంది. మొత్తానికి యూత్‌ను రెచ్చగొట్టేలా గ్లామర్ షో చేయడానికి అసలు కారణమేంటో తెలియరాలేదు.

థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!