Surekha Vani: ముసలోళ్లకు కూడా పెళ్లిళ్లైపోతున్నాయి.. తనకు కావట్లేదంటున్న సురేఖా వాణి.. ఇంతకీ ఇది ఆవేదనా.. సెటైరా?

Surekha Vani: ముసలోళ్లకు కూడా పెళ్లిళ్లైపోతున్నాయి.. తనకు కావట్లేదంటున్న సురేఖా వాణి.. ఇంతకీ ఇది ఆవేదనా.. సెటైరా?

నటి సురేఖా వాణి.. పరిచయం అక్కర్లేని పేరు. ఈమెకు సినిమాలు చేయడంతో వచ్చిన పేరు కంటే సోషల్ మీడియాలో వచ్చిన పేరే ఎక్కువ. కూతురితో కలిసి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. సురేఖావాణి భర్త సురేష్ తేజ 2019లో కన్నుమూయడంతో ఒంటరిదై పోయింది.

ఆమె రెండో పెళ్లిపై ఇటీవలి కాలంలో వార్తలు వచ్చినా కూడా ఆమె కూతురు సుప్రీత వాటిని ఖండించింది. సురేఖా వాణి సైతం బోల్డ్ కామెంట్స్‌తో అప్పుడప్పుడు రెచ్చిపోతూ ఉంటుంది. తనకు పెళ్లి మాట ఎలా ఉన్నా కూడా బాగా డబ్బున్న, అందగాడు దొరికితే మాత్రం చక్కగా సెటిల్ అయిపోతానంటోంది.

 తనకు కావట్లేదంటున్న సురేఖా వాణి.. ఇంతకీ ఇది ఆవేదనా.. సెటైరా?

ఇక ఈ మధ్య ఇన్‌స్టా రీల్స్‌తో సురేఖా వాణి చెలరేగి పోతోతంది. ముసలోళ్ళకు కూడా పెళ్లిళ్లు అవుతున్నాయి. నాకు కావడం లేదని తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో సురేఖావాణి పేర్కొంది. ఆమె రీల్ మాటేమో కానీ.. ఇప్పుడు ఆ రీల్‌తో ఎవరికైనా సెటైర్ ఇచ్చిందా? నిజంగానే ఆవేదన చెందుతోందా? అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నరేష్-పవిత్ర లోకేష్‌ల బంధం మీద వేసిన సెటైర్ అని కొందరు.. లేదు.. నిజంగానే ఆమె ఆవేదన చెందుతోందని మరి కొందరు.. మొత్తానికి సురేఖా వాణి రీల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!