Amala Paul: బికినీలో అమలాపాల్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్స్..

బికినీలో అమలాపాల్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్స్

అమలాపాల్(Amala Paul).. గ్లామర్‌కి ఐకాన్ ఈ ముద్దుగుమ్మ. నాగ చైతన్య(Naga Chaitanya) బెజవాడ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు పాత్ర డిమాండ్ చేయాలే కానీ ఎలా నటించడానికైనా వెనుకాడదు. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కెరీర్‌ను సాగిస్తోంది. గ్లామర్.. బలమైన కథ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఉండటంతో అమ్మడికి బాగా క్రేజ్ పెరిగింది. అమ్మడు కెరీర్‌ని డిఫరెంట్ వేలో కొనసాగిస్తోంది. 

బోల్డ్‌గా నటించడానికి సైతం అమ్మడు ఏమాత్రం వెనుకాడదు. గతంలో ఓ సినిమాలో న్యూడ్ సీన్స్‌లో నటించి షాక్ ఇచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాల విశేషాలతో పాటు ఫోటో షూట్‌ల వంటివి ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ(Amala Paul) షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే యూత్‌కి మతి పోతోంది. హాట్ ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాలో అమలాపాల్ రచ్చరచ్చ చేస్తుంది. 

Amala Paul in bikini

స్విమ్ సూట్‌లో జలకాలాడుతున్న ఫోటోలను అమలా పాల్(Amala Paul) షేర్ చేసింది.బికినీలో అమ్మడి అందాలను చూసి కుర్రకారికి చెమటలు పడుతున్నాయి. నిలువెత్తు అందాలను చూపిస్తూ స్విమ్మింగ్ పూల్‌లో ఈదుతోంది అమలాపాల్.

ఇక నెటిజన్లు ఊరుకుంటారా? ప్రశ్నలతో ఉక్కిరిబిక్కరి చేస్తున్నారు. మీ గ్లామర్ రహస్యమేంటని కొందరు..  నీ పరువాల వేడికి స్విమ్మింగ్ పూల్ లోని నీరు కూడా ఆవిరైపోతాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!