Suman Daughter: సుమన్ కూతుర్ని చూశారా.. బ్యూటీ అందానికి నెటిజన్లు ఫిదా..

Hero Suman

ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన వారిలో సుమన్(Suman) ఒకరు. హీరోగా ఆయన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కే కాంపిటీషన్ ఇచ్చారు. అందం, ఫైట్స్‌తో చిరంజీవిని బీభత్సంగా డామినేట్ చేశారు. ఓ రేంజ్‌కి ఎగిసిన సుమన్.. వివాదాల్లో చిక్కుకుని జైలు పాలై కెరీర్ మొత్తాన్ని సర్వనాశనం చేసుకున్నారు. మళ్లీ తిరిగి ఇక హీరోగా రాణించలేనని తెలుసుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. అలా కూడా ఆయన ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు.

శివాజీ(Sivaji Movie) సినిమాతో విలన్‌గా సైతం ఇండస్ట్రీకి సుమన్ పరిచయమయ్యారు. విలన్‌గా కూడా అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించగలరని నిరూపించారు. ఇక ఆయన సీనియర్ రచయిత డీవీ నరసరాజు కుమార్తె శిరీషను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు. ఆమె పేరు అఖిలజ ప్రత్యూష(Akhilaja Pathyusha). అద్భుతమైన నృత్య కళాకారిణి. తాజాగా ఓ నృత్య ప్రదర్శనను ఇచ్చింది. అఖిలజ నృత్య ప్రదర్శనను చూసిన వారంతా ఆమె డ్యాన్స్‌తో పాటు అందానికి ముగ్దులవుతున్నారు.

Suaman daughtr Akhilaja Prathyusha

ప్రస్తుతం సుమన్ కూతురి(Suman daughter) ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్స్‌ని సైతం తలదన్నే అందం ఆమెది. అఖిలజ(Akhilaja Pathyusha) అసలు సినిమాల్లోకి ఎందుకు రాలేదనేది నెటిజన్ల మొదటి ప్రశ్న.

అయితే.. ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు యత్నించారట. కానీ సుమన్(Suman) మాత్రం ససేమిరా అన్నారట. అంతేకాదు.. అఖిలజ(Akhilaja Pathyusha)కు కూడా సినిమాలంటే ఆసక్తి లేకపోవడంతో ఆమె కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారట. మొత్తానికి ఇండస్ట్రీ ఒక గొప్ప అందగత్తెను మిస్ అయ్యింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!