Anchor Anasuya: పొట్టి నిక్కర్‌తో జిమ్‌లో వర్కవుట్స్‌తో అందాలను ఆరబోసిన యాంకర్ అనసూయ

Anchor Anasuya: పొట్టి నిక్కర్‌తో జిమ్‌లో వర్కవుట్స్‌తో అందాలను ఆరబోసిన అనసూయ

యాంకర్ అనసూయ(Anchor Anasuya).. ఇప్పుడు యాంకర్‌గా కంటే వెండితెరపైనే ఎక్కువగా రాణిస్తోంది. క్యారెక్టర్ ఏదైనా సరే.. నటించేందుకు వెనుకాడటం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత అమ్మడిని చూసే పుట్టినట్టుంది. ఇక అమ్మడు అప్పుడప్పుడు బొద్దుగా తయారవుతూ.. వెంటనే వర్కవుట్స్ చేసి స్లిమ్ అయిపోవడం కామన్‌గా జరుగుతోంది.

Anchor Anasuya: పొట్టి నిక్కర్‌తో జిమ్‌లో వర్కవుట్స్‌తో అందాలను ఆరబోసిన అనసూయ

అమ్మడు సోషల్ మీడియాలోనూ వెరీ ఫేమస్. ఎప్పటికప్పుడు తన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా వర్కవుట్స్‌కి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. యాంకర్ అనసూయ(Anchor Anasuya) జిమ్‌లో కొవ్వును కరిగిస్తూ అందాలను ఆరబోసింది. పొట్టి నిక్కర్, టీ షర్ట్ ధరించి ఎక్సర్‌సైజ్ చేసింది. ఆపై హాట్‌గా ఫోజ్ ఇస్తూ పిక్ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది యాంకర్ అనసూయ.

Anchor Anasuya: పొట్టి నిక్కర్‌తో జిమ్‌లో వర్కవుట్స్‌తో అందాలను ఆరబోసిన అనసూయ

నిజానికి అమ్మడికి పొట్టి నిక్కర్ వంటివి సర్వసాధారణం. కానీ ఎందుకో ఈ పిక్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యాంకర్ అనసూయ(Anchor Anasuya) జిమ్‌ అందాలకు ఫాలోవర్స్‌ ఫిదా అవుతున్నారు. అమ్మడికి వెండితెరపై అవకాశాలు పెరగడంతో ఫిజిక్‌పై మరింత ఫోకస్ చేసింది. బికినీ ఫోటోలు, వీడియోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను అనసూయ(Anchor Anasuya) షేక్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ హాట్ టాపిక్‌గానే నిలుస్తూ ఉంటుంది.

ఇవీ చదవండి:

తొలిరోజు వసూళ్ల సునామీ సృష్టించిన ‘తొలిప్రేమ’

ఆమెతో సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్.. మరి రష్మి పరిస్థితేంటంటూ ఫ్యాన్స్ గగ్గోలు..

లగ్జరీ కారు కొన్న హీరో నాగార్జున.. దాని ధర, ఫీచర్స్ తెలిస్తే..

విమానాశ్రయంలో పూజా హెగ్డే చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

Google News