Ashu Reddy: దేశాలన్నీ చుట్టేస్తున్న ఆషురెడ్డి.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? అసలు ఏం చేస్తోందని..?

Ashu Reddy

ఆషురెడ్డి..(Ashu Reddy) అందరికీ తెలియడానికి ఆమేమీ ఓ పెద్ద హీరోయిన్ కాదు. అలాగని ఓ పెద్ద సీరియల్ నటా? అంటే అదీ కాదు. నిజానికి బిగ్‌బాస్‌ తెలుగులో మెరిసే వరకూ అసలు ఆమె ఎవరో కూడా మెజారిటీ ప్రజానీకానికి తెలియదు. పోనీ బిగ్‌బాస్ తర్వాత పెద్ద పెద్ద షోస్ చేస్తోందా? అంటే అదీ లేదు. ఏదో ఒకటి అర కామెడీ షోస్‌లో అప్పుడప్పుడు మెరుస్తోంది. నోటబుల్ షోస్ అనేవి ఏమీ లేవు.

Ashu Reddy

కానీ ఈ అమ్మడు (Ashu Reddy) మాత్రం దేశ దేశాలూ చుట్టేస్తోంది. ముందు అమెరికాతో మొదలు పెట్టి.. దుబాయ్.. లండన్.. నేడు మాల్దీవుల్లో షికారు చేస్తోంది. అంతేనా? లగ్జరీ ఇల్లు.. లగ్జరీ కారు అమ్మడి వైభోగానికి అంతే లేదు. మరి అంతలా సంపాదించడానికి ఆషురెడ్డి (Ashu Reddy) ఏం చేస్తోంది? అసలు ఆమెకు అంత ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తోంది. ఇటీవల రామ్ గోపాల్ వర్మ (RGV)తో కలిసి కాస్త కనిపించడం తప్ప.. కామెడీ షోస్‌లో సైతం రాణించలేకపోయింది.

Ashu Reddy with RGV

గ్లామర్‌ని ఆరబోసేందుకు సైతం ఆషు (Ashu Reddy) వెనుకాడదు. బుల్లి బుల్లి నిక్కర్లు వేసుకుని దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మడి సంపాదనపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్.. ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున నెటిజన్లు అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆర్జీవీతో కనిపించినప్పుడైతే ఇక ట్రోల్స్‌కి అంతే లేకుండా పోయింది. అయితే ఆషురెడ్డి (Ashu Reddy)కి ఈ డబ్బంతా ఇన్‌స్టాగ్రాం ద్వారా వస్తోందట. ఆమె పోస్టులకు వ్యూస్ వెల్లువెత్తుతుంటాయి. ఈ ఇన్‌స్టాగ్రాం ద్వారా వచ్చే డబ్బుతోనే అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తోందని సమాచారం.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!