Keerthy Suresh: ఎద సంపదను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కీర్తి సురేష్

Keerthy Suresh: ఎద సంపదను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కీర్తి సురేష్

మహానటి సినిమాలో నటించిన తర్వాత కీర్తి సురేష్‌(Keerthy Suresh)కు అదే పేరు ఫిక్స్ అయిపోయింది. ఆమె సావిత్రి పాత్రలో అంతగా ఒదిగిపోయింది. ఇప్పుడు అమ్మడి రేంజే మారిపోయింది. నిజానికి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కీర్తిదని ఆమెతో పని చేసిన వారంతా చెబుతుంటారు. అందం మాత్రమే కాదు.. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా దూసుకుపోతోందీ ముద్దుగుమ్మ.

Keerthy Suresh: ఎద సంపదను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కీర్తి సురేష్

మహానటి(Mahanati) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కీర్తి(Keerthy Suresh)కి ఆ తరువాత కొంత కాలం పాటు ఎందుకో కలిసి రాలేదు. కొన్ని సినిమాలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. ఇక ఇప్పుడు మళ్లీ టైమ్ కీర్తికి ఫేవర్‌గా మారిపోయింది. ఆమె లేటెస్టుగా నటించిన దసరా మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా మాత్రమే కాదు.. దీని తర్వాత కూడా పెద్ద సినిమాలను కీర్తి లైన్‌లో పెట్టేసింది.

Keerthy Suresh: ఎద సంపదను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కీర్తి సురేష్

ఇక అమ్మడు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాలను తాలుకు విషయాలను పంచుకోవడమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు(Keerthy Suresh) షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎద సంపదను చూపిస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వడం లేదు. అమ్మడు పిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!