Anchor Sreemukhi: రెమ్యూనరేషన్ విషయంలో సుమను బీట్ చేయనున్న శ్రీముఖి..!

Sreemukhi: రెమ్యూనరేషన్ విషయంలో సుమను బీట్ చేయనున్న శ్రీముఖి..!

బుల్లితెర యాంకర్ శ్రీముఖి(Anchor Sreemukhi) హవా ఇప్పుడు మామూలుగా లేదు. ఒకప్పుడు హీరోయిన్ అవడం కోసం బుల్లితెరను పక్కనబెట్టేసిన ఈ ముద్దుగుమ్ము ఇప్పుడు అదే బుల్లితెరపై స్టార్ రేంజ్‌కి ఎదిగింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పెద్దగా అవకాశాలు లభించలేదు కానీ ప్రస్తుతం శ్రీముఖి(Sreemukhi) చేతిలో ఉన్నన్ని ప్రాజెక్ట్స్ వేరే ఏ యాంకర్ చేతిలోనూ లేవనే చెప్పాలి. అమ్మడి రేంజ్ అంతకంతకూ పెరిగిపోయింది.

వెండితెరపై రెండు, మూడు సినిమాల్లో మెరిసినా కూడా కనీసం శ్రీముఖి(Anchor Sreemukhi) నామమాత్రపు గుర్తింపును కూడా తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు ఏకంగా నాలుగైదు ఛానెళ్లలో యాంకరింగ్ చేస్తోంది. శ్రీముఖి ఏ షో చేసిన తన అల్లరితో కేక పెట్టిస్తోంది. చలాకీ మాటలతో రచ్చ రేపుతోంది. అందుకే ఈ ముద్దుగుమ్మను ఆమె ఫ్యాన్స్ ముద్దుగా బుల్లితెర రాములమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు.

ఇక ప్రస్తుతం శ్రీముఖి(Anchor Sreemukhi) రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా చేస్తోన్న శ్రీముఖి ఒక్కో షోకి రూ. 1.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

త్వరలోనే శ్రీముఖి(Sreemukhi) రెమ్యూనరేషన్ విషయంలో సుమ(Ahchor Suma)ను కూడా బీట్ చేస్తుందని టాక్ నడుస్తోంది. సుమ(Ahchor Suma) ప్రస్తుతం ఒక రోజు షోకు రూ.2 లక్షలు తీసుకుంటోందట. త్వరలోనే దీన్ని శ్రీముఖి బీట్ చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!