Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ.. మరో మంచు ఫ్యామిలీ అవుతోందా?

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ.. మరో మంచు ఫ్యామిలీ అవుతోందా?

ఇండస్ట్రీలో టాప్ 2గా కొనసాగడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డుల్ని షేక్ చేసిన కుటుంబాల్లో అక్కినేని కుటుంబం(Akkineni family) కూడా ఒకటి. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీకి రెండు కళ్లలా ఉండేవారు. అలాంటి అక్కినేని వారసులు ఇప్పుడెందుకో గానీ చిక్కుల్లో పడ్డారు. అక్కినేని వారసత్వాన్ని పతనం దిశగా తీసుకెళుతున్నారు. కథను ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నారో మరొకటో కానీ డిజాస్టర్ల మీద డిజాస్టర్లు అందుకుంటున్నారు.

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కూడా ఇండస్ట్రీలో బాగా రాణించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి ఆయన ఖాతాలో అలాంటి నాగార్జున ఇప్పుడు ఫ్లాప్‌ల మీద ఫ్లాప్‌లు అందుకుంటున్నారు. ‘ది ఘోస్ట్’ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో ఇక ఆయన సినిమాలు చేయడం కూడా వేస్ట్ అన్న టాక్ నడుస్తోంది. ఇక ఆయన కుమారులైన అక్కినేని(Akkineni) లెగసీని ముందుకు తీసుకెళతారా? అంటే వారి పరిస్థితి కూడా అలాగే ఉంది.

Akhil Agent and Naga Chaitanya Custody movies

అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన బంగార్రాజు మూవీ అంతో ఇంతో హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక అంతే నో హిట్స్. తాజాగా వచ్చిన ఏజెంట్(Agent) చిత్రమైనా తనకు హిట్ అందిస్తుందేమోనని ఆశించిన చై(Naga Chaitanya)కి నిరాశనే మిగిల్చింది. ఇక నాగ్ చిన్న కుమారుడు అఖిల్(Akhil Akkineni) ఇండస్ట్రీకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా హిట్ అనేది పడలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కినేని ఫ్యామిలీ.. మరో మంచు ఫ్యామిలీ అవడం ఖాయమనే టాక్ నడుస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!