Ileana: నా రొమాంటిక్ ఆలోచనలు అతడిని ప్రశాంతంగా తిననీయవు: ఇలియానా

Ileana: నా రొమాంటిక్ ఆలోచనలు అతడిని ప్రశాంతంగా తిననీయవు: ఇలియానా

కొద్ది వారాల క్రితమే తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన నటి ఇలియానా డిక్రూజ్(Ileana) ప్రస్తుతం తన మొదటి బిడ్డకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె తన జీవితంలోని అత్యున్నత దశను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలి కాలంలో బేబి బంప్‌లో ఇల్లీ బేబీ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఆమె పార్ట్‌నర్ ఎవరు?.. బిడ్డ తండ్రి ఎవరనే విషయాల మాత్రం ఈ గోవా బ్యూటీ రహస్యంగానే ఉంచింది.

ఇక తాజాగా ఇల్లీ బేబి(Ileana) తన ప్రియుడితో కలిసి బేబీమూన్‌కి వెళ్లింది. అక్కడ తీసుకున్న ఒక పిక్‌ను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ప్రియుడో లేదంటే భర్తో కానీ ఆయన చేతిని పట్టుకున్న పిక్‌ని షేర్ చేసింది. అలాగే తమ చేతులకు ఉన్న ఎంగేజ్‌మెంట్ లేదంటే మ్యారేజ్ రింగ్‌లను చూపిస్తున్నట్టుగా ఉందా పిక్. దానికి ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ‘నా రొమాంటిక్ ఆలోచనలు ఆయన్ను ప్రశాంతంగా తిననివ్వదు’ అని పోస్టులో ఇల్లీ బేబి పేర్కొంది.

Ileana: నా రొమాంటిక్ ఆలోచనలు అతడిని ప్రశాంతంగా తిననీయవు: ఇలియానా

మొత్తానికి గోవా బ్యూటీ(Ileana) ఇప్పటి వరకూ తన బాయ్‌ఫ్రెండ్‌ లేదా భర్తను రివీల్ చేయనప్పటికీ.. మున్ముందు మాత్రం అవసరమైతే రివీల్ చేసేందుకు వెనుకాడబోదని తెలుస్తోంది.

శుక్రవారం అమ్మడు వరుసబెట్టి బేబీ మూన్ నుంచి వరుసబెట్టి పిక్స్‌ను షేర్ చేసింది. అయితే ఇల్లీ బేబి గత కొంత కాలంగా ఇలియానా(Ileana) సెబాస్టియన్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇద్దరూ దాదాపు ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!