Shruti Haasan: వామ్మో.. శృతిహాసన్‌ను నెటిజన్లు అలాంటి ప్రశ్నలడిగారేంటి? వేరొకరైతే పారిపోయేవారేమో..

Shruti Haasan: వామ్మో.. శృతిహాసన్‌ను నెటిజన్లు అలాంటి ప్రశ్నలడిగారేంటి? వేరొకరైతే పారిపోయేవారేమో..

శృతిహాసన్(Shruti Haasan) బోల్డ్ నెస్‌కి కేరాఫ్. ఏదైనా కుండబద్దలు కొట్టేస్తుంది. దాపరికం అంటూ ఏదీ ఉండదు. కానీ బాయ్‌ఫ్రెండ్ విషయంలో మాత్రం సైలెన్స్ మెయిన్‌టైన్ చేస్తోంది.డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తోంది. ముంబైలో ఓ ఇల్లు తీసుకుని ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉంటున్నారు. దాదాపు రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నా కూడా ఎక్కడా తన బాయ్ ఫ్రెండ్ గురించి బయటకు చెప్పలేదు. అలాగని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించనూ లేదు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ(Shruti Haasan) స్నేహితులతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్‌లో భాగంగా గోవా వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి షికార్లు చేస్తోంది. ఖాళీ సమయం దొరికితే చాలు ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్‌తో చాటింగ్ చేస్తోంది.

Shruti Haasan: వామ్మో.. శృతిహాసన్‌ను నెటిజన్లు అలాంటి ప్రశ్నలడిగారేంటి? వేరొకరైతే పారిపోయేవారేమో..

ఇక ఇలాంటి ముద్దుగుమ్మలు ఆన్‌లైన్‌లో చాటింగ్ చేస్తే కొందరు నెటిజన్లు ఊరుకుంటారా? ఇష్టానుసారంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వేరొకరైతే సమాధానం చెప్పలేక సైలెంట్ అయ్యేవారు శృతి మాత్రం చక్కగా సమాధానం చెప్పేస్తోంది.

మీరు ఎప్పుడైనా కూర్చొని పిరుదులు పైకి లేపకుండా అపానవాయువు వదిలారా? అని ఒకరు ప్రశ్నించగా.. అలా చేశానని శృతి సమాధానం చెప్పింది. మరో నెటిజెన్… మీరు మీ అండర్ ఆర్మ్ ని స్మెల్ చేస్తూ వీడియో తీసి స్టేటస్‌లో పెట్టండి అని అడగ్గా రియల్లీ అని సమాధానం ఇచ్చింది. వేరొక హీరోయిన్ అయితే ఇలాంటి క్వశ్చన్స్‌కి సమాధానం చెప్పేవారు కాదు కానీ శృతి హాసన్(Shruti Haasan) చాలా బోల్డ్ కాబట్టి టకటకా సమాధానాలు చెప్పేసింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!