Surekha Vani Daughter: వామ్మో.. సురేఖావాణి కూతురేంటి బీచ్‌లో ఇంతలా రెచ్చిపోయింది

వామ్మో.. సురేఖావాణి కూతురేంటి బీచ్‌లో ఇంతలా రెచ్చిపోయింది

సినిమాల్లో వచ్చిన పేరు కన్నా.. కొందరికి బయటే ఎక్కువగా పేరు వస్తుంది. అలాంటి వారిలో ఒకరు సురేఖా వాణి. ఆర్టిస్ట్‌గా ఆమెకు వచ్చిన పేరు కన్నా కూతురుతో కలిసి ఆమె చేస్తున్న రచ్చతో సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇద్దరూ కలిసి డ్యాన్సులు, మందు తాగడం, చివరకు తల్లీకూతుళ్లు ఇద్దరూ కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలతో వీరిద్దరూ తెగ వైరల్ అయ్యారు. 

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో భాగంగా మరోసారి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు పెను దుమారం రేపింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో భాగంగా కొన్ని ఫోటోలు, వీడియాలు బయటకువచ్చాయి. అయితే ఒక పార్టీలో సురేఖా.. అతనికి ముద్దు పెడుతూ ఉన్న ఫోటో వైరల్‌ కాగా.. మరో ఫోటోలో సుప్రీత కూడా కేపీ చౌదరికి దగ్గరగా ఉంది. 

వామ్మో.. సురేఖావాణి కూతురేంటి బీచ్‌లో ఇంతలా రెచ్చిపోయింది

ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అసలు కేపీ చౌదరితో వీళ్లిద్దరికీ ఉన్న రిలేషన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇక తాజాగా సుప్రీత బీచ్‌లో అందాలను ఆరబోసింది. హాట్ హాట్ ఫోటోలతో నెట్టింట రచ్చ రచ్చ చేసింది. వైట్ కలర్ డ్రెస్‌లోఫుల్ సెక్సీగా కనిపించి కుర్రాళ్ల గుండెల్ని ఒక కుదుపు కుదిపేసింది. ఇటీవలి కాలంలో తల్లీకూతుళ్లకు ఇదేం కొత్త కాదు. నెట్టింట అందాల ఆరబోతలో ముందుంటున్నారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా డోంట్ కేర్ అనేస్తున్నారు.

Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!

Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!

Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!

Malavika Mohanan: ఇదేం అరాచకం.. మరీ ఈ రేంజ్‌లోనా మాళవికా..!

Google News