Naresh-Pavitra Lokesh: నరేష్ ఫోన్ వాల్ పేపర్‌గా పవిత్రతో ఉన్న పిక్.. నెటిజన్ల సెటైర్లు

Naresh-Pavitra Lokesh: నరేష్ ఫోన్ వాల్ పేపర్‌గా పవిత్రతో ఉన్న పిక్.. నెటిజన్ల సెటైర్లు

లేటు వయసులో ఘాటు ప్రేమ.. ప్రేమకు వయసుతో పని లేదు.. ఇలాంటివన్నీ సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర(Pavitra) జంటకు వర్తిస్తాయి. ఈ జంట ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది చాలదన్నట్టు మళ్లీ పెళ్లి(Malli Pelli) పేరుతో సినిమా తీసి దాన్ని అప్‌డేట్స్ అన్నీ వదులుతూ నరేష్, పవిత్ర(Naresh-Pavitra Lokesh) జంట సంచలనం సృష్టిస్తున్నారు. ఈ జంట ఇప్పటికి ఎన్నో సార్లు హాట్ టాపిక్‌గా నిలిచారు. లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటూ ఒకసారి వైరల్ అయ్యారు.

అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో నరేష్, పవిత్ర(Naresh-Pavitra Lokesh) జంట హాట్ టాపిక్. ఎప్పటికప్పుడు వీరి తమ బంధానికి సంబంధించో లేదంటే తమ మళ్లీ పెళ్లి సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ వదులుతూనే ఉంటారు. ఇక ఈ అప్‌డేట్స్‌పై మీమ్స్, సెటైర్స్ అన్నీ ఇన్నీ కావు. ఎలాగైతేనేమి? ఈ జంట సోషల్ మీడియాను షేకే చేస్తోంది. ప్రస్తుతం నరేష్ ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా నరేష్ పవిత్ర గురించిన చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నారు.

Advertisement
Naresh-Pavitra Lokesh: నరేష్ ఫోన్ వాల్ పేపర్‌గా పవిత్రతో ఉన్న పిక్.. నెటిజన్ల సెటైర్లు

తాజాగా అన్నీ మంచి శకునములే(Anni Manchi Sakunamule) చిత్రానికి సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో తనకు పవిత్ర భోజనం తీసుకొచ్చేదని పేర్కొన్నారు. అయితే నరేష్ ఫోన్ వాల్ పేపర్‌గా పవిత్రతో కలిసి ఉన్న పిక్‌ను పెట్టుకున్నారు. ఇది కాస్తా కెమెరా కంట పడింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు. వీరిద్దరి మధ్య స్ట్రాంగ రిలేషన్‌కు ఇదే నిదర్శనమంటున్నారు. ఇక కొందరైతే ఇది ఎంత కాలమోనని పెదవి విరుస్తున్నారు.

థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయ రాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..! Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా! Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..! Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!