Adah Sharma: ఇన్నాళ్లకు ఆదా శర్మ కోరిక ఫలించింది.. 15 ఏళ్లకు అదిరిపోయే హిట్..

Adah Sharma: ఇన్నాళ్లకు ఆదా శర్మ కోరిక ఫలించింది.. 15 ఏళ్లకు అదిరిపోయే హిట్..

మన పని మనం చేసుకుంటూ పోతే.. ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది. సినీ ఇండస్ట్రీకి ఇది బాగా వర్తిస్తుంది. ఒక్కొక్కరికీ తొలి సినిమాతోనే జాతకం మారిపోతుంది. మరికొందరికి కళ్లు కాయాలు కాయాల్సిందే. అలా ఓ హీరోయిన్‌కు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాక గుర్తింపు వచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లకు మాంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది. 

Adah Sharma: ఇన్నాళ్లకు ఆదా శర్మ కోరిక ఫలించింది.. 15 ఏళ్లకు అదిరిపోయే హిట్..

నిజానికి ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లయినా గుర్తింపు రాలేదంటేనే ఇక వాళ్లను దేఖే వాళ్లుండరు. కానీ ఆదా శర్మ(Adah Sharma)ను మాత్రం `ది కేర‌ళ స్టోరీ`(The Kerala Story) రూపంలో 15 ఏళ్లకు అదృష్టం వరించింది. సుదీప్తో సేన్ రూపొందించిన ఈ సినిమా రూ.100 కోట్ల మైలు రాయిని దాటేసింది. ఈ సినిమాతో అమ్మడికి ఎన్నడూ లేనంతగా నేమ్, ఫేమ్ వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతూ హాట్ టాపిక్‌గా మారడంతో మరింత సక్సెస్ అయిపోయింది.

Adah Sharma: ఇన్నాళ్లకు ఆదా శర్మ కోరిక ఫలించింది.. 15 ఏళ్లకు అదిరిపోయే హిట్..

ఇక ఆదాశర్మ(Adah Sharma)కు ఈ సినిమా ఎంతగా కలిసొచ్చిందో మాటల్లో చెప్పలేం. 2008లో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ హిందీలో రాణించలేకపోయింది. తెలుగులో పలు సినిమాలు చేసింది. ఈ సినిమాలు మంచి సక్సెస్ అయినా కూడా అమ్మడికి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story) అమ్మడిని బాలీవుడ్‌లో స్టార్‌గా నిలబెట్టింది. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!