Varun Tej – Lavanya Tripati: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి.. త్వరలోనే అధికారిక ప్రకటన..!

Varun Tej - Lavanya Tripati: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి.. త్వరలోనే అధికారిక ప్రకటన..!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్‌లోకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) కూడా చేరిపోయాడు. అయితే వరుణ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati)తో ప్రేమలో ఉన్నాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని కూడా టాక్ నడిచింది. త్వరలోనే పెళ్లి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీనిని వీరిద్దరూ కొట్టిపారేశారు.

ఆ తర్వాత కొంతకాలం పాటు ఈ రూమర్స్‌కు బ్రేక్ పడింది. కానీ ఆ మధ్య మెగా డాటర్ నిహారిక(Niharika) తనకు తన అన్నతో నటించిన లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) అంటే ఎంతో ఇష్టమని.. తమ కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా ఆమె ఉండాల్సిందేనని చెప్పుకొచ్చింది. అది చాలదన్నట్టు మెగా బ్రదర్ నాగబాబు సైతం.. వరుణ్ తేజ్, లావణ్య(Varun Tej – Lavanya Tripati)ల ప్రేమ వ్యవహారంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

Varun Tej - Lavanya Tripati: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి.. త్వరలోనే అధికారిక ప్రకటన..!

వారిద్దరి మధ్య ప్రేమ లేదని అయితే ఆయన చెప్పలేదు కానీ సమయం వచ్చినప్పుడు వరుణ్ బాబు ప్రకటిస్తారని చెప్పారు. అంతే మళ్లీ వరుణ్ తేజ్, లావణ్యల ప్రేమ, పెళ్లి గురించి రూమర్స్ బయలు దేరాయి. త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందంటూ తిరిగి ప్రచారం జోరందుకుంది. ట్విటర్ వేదికగా మెగా ప్రిన్స్ పెళ్లి వార్తను చెబుతాడంటూ ప్రచారం జరుగుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!