Anasuya: సినిమా హీరోలపై అనసూయ అలాంటి కామెంట్స్ చేసిందేంటి?

Anasuya: సినిమా హీరోలపై అనసూయ అలాంటి కామెంట్స్ చేసిందేంటి?

యాంకర్ స్థాయి ప్రముఖ నటి స్థాయి అనసూయ(Anasuya) ఎదిగింది. ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆమెకు కొన్ని విషయాలు నచ్చవు. వాటిని మొహం మీదే చెప్పేస్తుంది. అవతల ఎంతటి వారున్నా లెక్క చేయదు. అర్జున్ రెడ్డి(Arjun Reddy) మూవీ విషయం ఆమె కొన్ని విషయాల్లో అభ్యంతరం తెలిపిన తీరు అద్భుతం. ప్రతి ఒక్కరూ ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. ఇక తన దుస్తులపై ఎవరైనా కామెంట్ చేసిన ఊరుకోదు.

ఇక తనను ఆంటీ అని పిలిస్తే ఏమాత్రం అనసూయ(Anasuya) సహించదు. ఈ వ్యవహారంపై కేసుల వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్స్ పరిస్థితిపై అనసూయ కీలక కామెంట్స్ చేసింది.

చిత్ర పరిశ్రమలో హీరోల డామినేషన్‌పై అనసూయ(Anchor Anasuya) మాట్లాడుతూ.. హీరోయిన్స్‌ని కేవలం రొమాన్స్ కోసమే వాడుతున్నారని తెలిపింది. అందరూ హీరోలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలను తీస్తున్నారని వాపోయింది. హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ విషయంలో కూడా చాలా తేడాలున్నాయని తెలిపింది.

Anasuya: సినిమా హీరోలపై అనసూయ అలాంటి కామెంట్స్ చేసిందేంటి?

ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్(Prakash Raj) చెప్పినట్టు.. హీరోలు గిల్లితే గిల్లించ్చుకోవాలి నొక్కితే నొక్కించుకోవాలని.. అంతకు మించి హీరోయిన్స్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండట్లేదంటూ అనసూయ ఫైర్ అయ్యింది.

అనసూయ(Anasuya Bharadwaj) కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకేనా.. ఎక్కువగా అనసూయ లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. అయితే హీరోలను ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేయడమనేది అనసూయ ధైర్యానికి నిదర్శనమని చెప్పాలి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!