బాత్ టవల్‌తో కెమెరా ముందుకొచ్చి సోషల్ మీడియాను బద్దలు చేస్తున్న హీరోయిన్

Apsara Rani

భూమ్ బద్ధల్ సాంగ్ గుర్తుందా? రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేసిన ఆ సాంగ్ గుర్తుండకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఆ క్వశ్చనే చెత్త క్వశ్చన్ అంటారా? నిజమేలే.. అమ్మను మరిచిపోలేం అంబికాను మర్చిపోలేం అన్నట్టుగా యూత్.. భూమ్ బద్ధల్ సాంగ్‌ని మర్చిపోలేం.. ఆ సాంగ్‌లో ఇరగదీసిన అప్సరా రాణి (Apsara Rani)ని మర్చిపోలేం అంటుందేమో. ఇక ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే ఓ సెన్సేషన్. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సంచలనాన్ని సృష్టించింది. 

Apsara Rani

ఇక అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్. వెండితెరపై కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటుంది. నిజానికి ఇప్పుడు హీరోయిన్సే కాదు.. బుల్లితెర నటులు సైతం సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఫొటోషూట్స్‌, రీల్స్ అంటూ నానా హంగామా చేస్తున్నారు. ఇక అప్సరా రాణి (Apsara Rani)కి సోషల్ మీడియాలో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడైతే అమ్మడు ఏం చేసినా సంచనలమే. ఒక్క పోస్ట్ పెట్టిందంటే యూత్ అంతా బేజారై పోతుంటారు.

Apsara Rani

అమ్మడు తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీనికి కారణంగా అమ్మడు ఒక వైట్ కలర్‌ ఫర్‌ సూట్ వేసుకుని ఫొటోలకు ఫోజులు ఇవ్వడమే. అయితే అది అచ్చు గుద్దినట్టు బాత్ టవల్ ని పోలి ఉండటంతో.. అప్సరా బాత్ రూమ్ నుంచి నేరుగా కెమెరా ముందుకు వచ్చేసిందంటూ గగ్గోలు స్టార్ట్ అయిపోయింది. నిజానికి అదొక ఫర్‌ బ్లేజర్‌. కానీ చూడటానికి అచ్చం బాత్ టవల్ లానే ఉంది. మొత్తానికి అమ్మడు (Apsara Rani) ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!