Dasara 1st Day Collections: తొలిరోజున ‘దసరా’కు కలెక్షన్స్ సునామీ.. ఎన్ని కోట్లు కొట్టిందంటే..!

Dasara 1st Day Collections

తెలంగాణ (Telangana) యాస, పద్ధతులను అనుసరిస్తూ ఇప్పటికే వచ్చిన బలగం (Balagam) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి. అదే యాస, పద్ధతులను అనుసరిస్తూ మరో సినిమా వస్తే దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? అనే దానికి సమాధానమే ‘దసరా’ మూవీ (Dasara Movie). కెరీర్ ప్రారంభం నుంచి కాస్త డిఫరెంట్ వేలో వెళుతున్న వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు. ఈ సారి రగ్‌డ్ లుక్‌తో మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి. కీర్తి సురేష్ కూడా తన క్యారెక్టర్‌కు బాగా సెట్ అయిపోయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ బీభత్సంగా చేశారు. మొత్తానికి ‘దసరా’ విడుదలైన తొలిరోజున కలెక్షన్ల (Dasara 1st Day Collections)సునామీ నడిచింది. 

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్… (Dasara 1st Day Collections in Telugu States)

నైజాం – రూ.6.78 కోట్లు

సీడెడ్ – రూ. 2.36 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 1.42 కోట్లు

ఈస్ట్ – రూ. 90 ల‌క్షలు

వెస్ట్ – రూ. 55 ల‌క్షలు

గుంటూరు – రూ. 1.22 కోట్లు

కృష్ణా – రూ. 64 ల‌క్షలు

నెల్లూరు – రూ. 35 ల‌క్షలు

Dasara hit celebrating by movie unit

మొత్తంగా దసరా సినిమా (Dasara Movie) రెండు తెలుగు రాష్ట్రాల్లో  రూ.14.22 కోట్లు వచ్చాయి.  గ్రాస్ అయితే రూ. 24.85 కోట్లు అని ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. ఇక ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా మంచి కలెక్షన్సే రాబట్టింది. దసరా మూవీ తొలి రోజు కలెక్షన్స్ అయితే నాని (Nani) కెరీర్‌లోనే టాప్ అని తెలుస్తోంది. నానికి తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో కాస్త జాగ్రత్తగానే ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో మూవీ యూనిట్ సంతోషంలో మునిగి తేలుతోంది. నాని అభిమానులు (Nani Fans) సైతం ఖుషీ అవుతున్నారు.

ఇవీ చదవండి:

వామ్మో.. ‘దసరా’కు నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

Dasara Review & Ratings: దసరా మూవీ రివ్యూ & రేటింగ్

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!