Balakrishna: అదిరిపోలా…బాలయ్యతో బాలీవుడ్ భామ..!

Balakrishna Anil Ravipudi F

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్లాప్స్ లేకపోవడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. అఖండ (Akhanda) సినిమా బాలయ్యకు తిరుగులేని విజయాన్ని అందించింది. ఇక ఆ తరువాత వచ్చిన వీరనరసింహారెడ్డి (Veera Simha Reddy) సైతం మంచి హిట్ కొట్టింది. అంతే తిరిగి బాలయ్య (Balakrishna) ఈజ్. మరి వరుస హిట్స్ పడితే డైరెక్టర్స్ ఆగుతారా? స్టార్ డైరెక్టర్స్ అంతా బాలయ్య (Balakrishna) దగ్గరకు క్యూ కట్టారట. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నారు.

అనిల్ రావిపూడి (Anil Ravipudi) సైతం వరుస హిట్స్‌తో మాంచి స్వింగ్‌లో ఉన్నారు. ఇప్పటి వరకూ మంచి కామెడీ హిట్స్‌ను అందించిన అనిల్ రావిపూడి (Anil Ravipudi) బాలయ్యతో ఎలాంటి కథను తెరకెక్కించ బోతున్నాడో అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ సైతం త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో ఓ కీ రోల్ కోసం బాలీవుడ్ బ్యూటీ (Bollywood Beauty)ను తీసుకోవాలని అనుకుంటున్నట్టు టాక్ బీభత్సంగా నడుతోంది. ఆమె మరెవరో కాదు నోరా ఫతేహి (Nora Fatehi) అని సమాచారం.

Nora Fatehi to act in Balakrishna film

అయితే ప్రస్తుతం నోరా (Nora Fatehi)ను నెగిటివ్ రోల్ కోసం తీసుకోవాలనుకుంటున్నట్టు టాక్. నోరా ఫతేహి, బాలయ్య మధ్య సీన్స్.. బాలయ్య వర్సెస్ వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) రేంజ్‌‌లో ఉంటాయో లేదో చూడాలి. అసలే ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతోందట. బాలయ్య కూడా తెలంగాణ యాసలోనే మాట్లాడతారట. ఇంకో విశేషం ఏంటంటే బాలయ్య కూతురిగా శ్రీలీల (Sreeleela) కనిపించనుందట. సరే.. ఇవన్నీ పక్కనబెడితే నోరా ఫతేహి (Nora Fatehi) వర్సెస్ బాలయ్య (Balakrsihna) ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!