హీరోయిన్‌‌ను దారుణంగా కొట్టిన ప్రియుడు.. పిక్స్ వైరల్!

Heroine Anica Vikraman Atta

మలయాళ నటి అనికా విక్రమన్ (Anika Vikhraman) తనపై తన ప్రియుడు అనూప్ పిళ్లై భౌతిక దాడికి పాల్పడినట్టు ఆరోపించింది. గాయాలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనిఖా సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనికా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లో అనూప్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది.

Anika Vikhraman

అసలేం జరిగింది..!

“నేను (Anika Vikhraman) అనూప్ పిళ్లై అనే వ్యక్తిని ప్రేమించాను. గత కొన్నేళ్లుగా నన్ను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. తను నన్ను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. అతను ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. తొలిసారి నన్ను చెన్నైలో కొట్టాడు. అప్పుడు కాళ్లపై పడి ఏడిస్తే వదిలేశా. అతను నన్ను రెండవసారి వేధించడంతో నేను బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసాను. మొదట చెన్నైలో కొట్టాడు. ఆ తరువాత తనను వదిలేయమని ఏడుస్తూ వేడుకున్నాడు. నేను నిజమేనని నమ్మి వదిలేశా. రెండోసారి రిపీట్ చేయడంతో నేను ఫిర్యాదు చేశాను.

Anika Vikhraman

కానీ అతను పోలీసులకు డబ్బులిచ్చి ఎస్కేప్ అయ్యాడు. పోలీసులు ఏమీ చేయరని భావించి నన్ను పదే పదే కొడుతున్నాడు’’ అని అనికా తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆమె అభిమానులు షాక్ అయ్యారు. వారు ఆమెకు సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!