Brahmaji: పెళ్లై కుమారుడు ఉన్న మహిళకు బ్రహ్మాజీ లవ్ ప్రపోజ్..

Brahmaji: పెళ్లై కుమారుడు ఉన్న మహిళకు బ్రహ్మాజీ లవ్ ప్రపోజ్..

టాలీవుడ్‌లో బ్రహ్మాజీ(Brahmaji) గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు. విలక్షణ నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటారు. అందుకే నెటిజన్లకు కూడా బ్రహ్మాజీ అంటే చాలా ఇష్టం. ఇక తాజాగా విడుదలైన విరూపాక్ష(Virupaksha) మూవీలో డాక్టర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ప్రస్తుతం బ్రహ్మాజీ(Brahmaji) ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. 

ఇక ఇప్పటి వరకూ బ్రహ్మాజీBrahmaji) పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బ్రహ్మాజీ లైఫ్‌లో ఉన్నన్ని ట్విస్టులు సినిమాల్లో కూడా ఉండవు అనే చెప్పాలి. ఒక పెళ్లై కుమారుడు ఉన్న మహిళను బ్రహ్మాజీ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే బ్రహ్మాజీ ప్రేమించే నాటికి సింగిల్ మదర్‌ కావడం గమనార్హం. 

Brahmaji family

బెంగాలీ మహిళ శాశ్వతితో చెన్నైలో ఉండగా బ్రహ్మాజీకి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఆమె పుట్టిన రోజు నాడు బ్రహ్మాజీBrahmaji) తన చైన్ తాకట్టు పెట్టి మరీ సినిమాటిక్ స్టైల్లో ఒక పక్క సన్‌ లైట్.. మరో పక్కన మూన్ లైట్.. నడుమ ఆమె దగ్గరికి వెళ్లి ప్రపోజ్ చేశాడట.

వీరిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక ఆ తరువాత బ్రహ్మాజీ పిల్లలను కనలేదట. శాశ్వతి కుమారుడినే తన కుమారుడిగా భావించి పెద్దజేసి పెళ్లి చేశారట. అతనెవరో తెలుసు కదా. ఓ పిట్ట కథ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!