కాల్.. ఫోటోలు.. ప్రతిదానికీ ఓ రేటు.. అభిమానులతో వ్యాపారం చేస్తున్న హీరోయిన్..

Kiran Rathod

సినిమాలు లేకుంటే కొందరు హీరోయిన్లు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా అభిమానులతోనే వ్యాపారం మొదలు పెట్టింది. ఆమె మరెవరో కాదు.. జెమిని సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన కిరణ్ రాథోడ్(Kiran Rathod). ఈ ముద్దుగుమ్మ జెమినీ మూవీ సక్సెస్ తర్వాత విల్లన్, అన్భే శివం, విన్నర్‌, తెన్నవన్‌ వంటి పలు సినిమాల్లో నటించింది.

తెలుగుతో పాటు పలు భాషల్లో నటించింది. ఆ తరువాత అమ్మడికి ఆదరణ తగ్గడం.. ఆపై అవకాశాలు సన్నగిల్లడం చకచకా జరిగిపోయాయి. దీంతో అమ్మడు ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో ఇప్పుడు కిరణ్(Kiran Rathod) తన దృష్టిని సోషల్ మీడియాపై ఫోకస్ చేసింది.

కిరణ్ పేరుతో ఒక యాప్‌ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం మొదలు పెట్టింది. ఇక ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి.

Kiran Rathod2

ఇక ప్రతి దానికి ఓ రేటును కేటాయించింది. కిరణ్‌కి సంబంధించిన రెండు గ్లామరస్ ఫోటోలు కావాలంటే ఆ యాప్‌ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా ఆమెతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాలి. ఇక కిరణ్‌తో వీడియో కాల్.. 15 నిమిషాలు మాట్లాడాలంటే 14 వేలు.. 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాలి. మొత్తానికి అమ్మడి పోస్ట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!