Jabardasth : హైపర్ ఆది, సద్దాం ఎవరు తోపు కమెడియన్..!?

Jabardasth Hyper Aadi and Saddam

హైపర్ ఆది (Hyper Aadi).. రైటర్‌గా జబర్దస్త్‌ (Jabardasth)లోకి ఎంట్రీ ఇచ్చి గ్రూప్ లీడర్‌గా ఆపై టాప్ కమెడియన్‌గా ఎదగడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇక తన కన్నా తోపు బుల్లితెరపై లేడనే కాన్ఫిడెన్స్‌లో ఉంటాడు హైపర్ ఆది (Hyper Aadi). ఇక ఈటీవీలో ప్రసారమైన పటాస్ అనే షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ సద్దాం. పటాస్ ఎంత మేర కలిసొచ్చిందో కానీ ఆ తర్వాత మరో ఛానల్‌లో ప్రసారమైన కామెడీ ప్రోగ్రాం ద్వారా మాత్రం మంచి నేమ్, ఫేమ్ సంపాదించాడు.

Jabardasth Hyper Aadi

ఇక ఆ మధ్య కాలంలో హైపర్ ఆదికి, సద్దాం (Saddam)కి అస్సలు పడలేదని టాక్. కారణం మరేదో కాదట. నేను గొప్పంటే నేను గొప్పని ఫీలైపోవడమే. ఇక జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాక నా స్కిట్స్ గొప్పంటే.. నా స్కిట్స్ గొప్ప అంటూ ఇద్దరూ దెబ్బలాడుకున్నారు. తాను హైపర్ ఆది (Hyper Aadi) కంటే తోపునని.. ఆయన కామెడీ కంటే తన కామెడీ బావుంటుందంటూ సద్దాం (Jabardasth Saddam) చేసిన కామెంట్స్.. ఆదికి ఏమాత్రం నచ్చలేదు. దీంతో తన స్కిట్స్‌కి కోట్ల కొద్దీ వ్యూస్ ఉంటాయని.. టాప్ ఎవరనేది వ్యూస్ చూస్తే తెలిసిపోతుందని హైపర్ ఆది సద్దాంకు కౌంటర్ ఇచ్చాడు.

Jabardasth Saddam

ఇక ఇటీవల సద్దాం (Jabardasth Saddam) కూడా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తరువాత కూడా వాళ్ల మధ్య వార్ నడిచింది కానీ అది కోల్డ్ వార్ మాత్రమే కావడం గమనార్హం. గతంలో తమ మధ్య విభేదాలుండేవని.. ఇప్పుడు అవేం లేవని చెప్పే ప్రయత్నం కూడా హైపర్ ఆది (Hyper Aadi) చేశాడు. అయితే ప్రతి వారం స్కిట్‌ను మాత్రం హైపర్ ఆదియే కొడుతున్నాడు. మరి వీరిద్దరిలో ఎవరు తోపు? ఎవరు నంబర్ 1? అంటే దానికి సమాధానం ప్రేక్షకులే చెప్పాలి.

జబర్దస్థ్ లో ఎవరి కామెడీ అంటే మీకిష్టం ?

View Results

Loading ... Loading ...
Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!