Surekha Vani daughter: ఇన్నర్ వేసుకోవడం మరిచానని బోల్డ్ ఆన్సర్ ఇచ్చిన సురేఖా వాణి కూతురు

Surekha Vani duaghter Supreetha

నటి సురేఖా వాణి (Surekha Vani) గురించి తెలియని వారుండరు. సినిమాల్లో ఆమెను చూసిన వారంతా సంప్రదాయానికి చీరకట్టినట్టుందని భావించేవారు. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు తగ్గడం ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే సినిమాల్లో ఆమె కనిపించడం లేదనే చెప్పాలి. అయినా సరే.. సురేఖా వాణి (Surekha Vani) తెలియని వారైతే లేరు. దీనికి కారణం.. ఆమె తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ.

తల్లీకూతుళ్లు చేసే హంగామాకు యూట్యూబ్ షేర్ అయిపోతూ ఉంటుంది. పొట్టి నిక్కరు, టీ షర్ట్‌లలో మెరుస్తూ ఉంటారు. నిజానికి వీళ్లిద్దరిలో తల్లెవరో కూతురెవరో గుర్తించడం కష్టం అన్నట్టుగా ఇద్దరూ ఒకేలా డ్రెస్ చేసుకుని ఫోటోలకి ఫోజులిస్తూ ఉంటారు. సురేఖా వాణి (Surekha Vani), ఆమె కూతురు సుప్రీత (Surekha Vani duaghter Supreetha) డ్యాన్స్ వీడియోలు, గ్లామర్ ఫోటోలు తరచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. దర్శనమిస్తే పర్వాలేదు కానీ వారి డ్రెస్సింగ్ స్టైల్ ఒకింత అభ్యంతరకరమే. దీంతో తల్లీకూతుళ్లిద్దరూ తరచూ ట్రోల్ అవుతూ ఉంటారు.

Surekha Vani duaghter Supreetha

తాజాగా సుప్రీత (Surekha Vani duaghter Supreetha) ధమాకా సినిమాలోని బుల్లెట్ బండి సాంగ్‌కి తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ వీడియో పెట్టింది. అయితే ఈ వీడియోలో సుప్రీతకు పొట్ట బాగా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. దీనికి సుప్రీత (Surekha Vani duaghter Supreetha) వివరణ ఇస్తూ తాను ఇన్నర్ వేసుకోవడం మరవడం వల్లే పొట్ట కనిపిస్తోందని నేరుగా చెప్పేసింది. సెలబ్రిటీలు పొట్ట ఉంటే దాన్ని కవర్ చేయడం కోసం టమ్మీ టక్కర్ అనే ఇన్నర్ వేసుకుంటారు. అది పొట్టను అదిమిపట్టి ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. అది వేసుకోవడం మరచిపోయానని బోల్డ్‌గా చెప్పింది సుప్రీత. ఎంత మరిచిపోతే మాత్రం ఆ విషయాన్ని ఇలా సోషల్ మీడియాలో చెప్పాలా? అంటూ కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!