ఆంటీ వ్యవహారానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టిందా? ఆమె మాటల వెనుక మర్మం అదేనా?

ఆంటీ వ్యవహారానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టిందా? ఆమె మాటల వెనుక మర్మం అదేనా?

హాట్ బ్యూటీ అనసూయ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు సినిమాల్లో అవకాశాలను పెంచే గొప్ప ఆయుధం సోషల్ మీడియానే కాబట్టి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ముద్దుగుమ్మలంతా సోషల్ మీడియాపై ఫోకస్ పెడుతున్నారు. తమ నుంచి నెటిజన్ల అటెన్షన్ సైడ్ అవకుండా చూసుకుంటున్నారు. దీనినే అనసూయ కూడా అనుసరిస్తోంది.

అసలే బుల్లితెరకు దూరమై ఫోకస్ అంతా వెండితెరపైనే పెట్టింది. ఈ టైంలో సోషల్ మీడియా ఫోకస్ తనపై లేకుంటే కష్టమే కదా. అసలుకే ఎసరొస్తుంది. అందుకే ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా సోషల్ మీడియాలో తెగ ఫోటోలు షేర్ చేస్తోంది. వాటికి ఆసక్తికరంగా క్యాప్షన్లు కూడా పెడుతోంది. అవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. త్వరలోనే అనసూయ వుల్ఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆంటీ వ్యవహారానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టిందా? ఆమె మాటల వెనుక మర్మం అదేనా?

తనలో ఏవో మార్పులు వచ్చాయంటూ పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో అనసూయ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేసి దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాటికి క్యాప్షన్స్ ఇస్తోంది. ఒక ఫోటోకి.. ప్రారంభాన్ని అయితే మార్చలేమని.. కానీ ముగింపును మార్చుకోవచ్చంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యాప్షన్ ఆంటీ వివాదం గురించేనని.. కాబట్టి దానికి ముగింపు పలుకుతున్నానంటూ అనసూయ హింట్ ఇచ్చిందనేది నెటిజన్ల అభిప్రాయం.

ఇవీ చదవండి:

మెగాస్టార్ తో హీరోయిన్‌గా కీర్తి సురేష్ తల్లి.. ఆ సినిమా ఏంటో తెలుసా?

హైకోర్టుకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఎందుకంటే..

చిరు ఇంత ఓవరయ్యారేంటి..? నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్..

ఓరినాయనో.. బిగ్‌బాస్ హౌస్‌ లోకి వెళ్తున్నది వీళ్ళే.. ఇక రచ్చ రచ్చే..

తనకు పుట్టిన బిడ్డకు గుండెలో రెండు రంధ్రాలున్నాయని తెలిసి తల్లడిల్లిపోయిన స్టార్ హీరోయిన్..

Google News