Samantha: ఎవరితోనైనా డేట్ చేయాలని అభిమాని రిక్వెస్ట్.. సమంత ఇచ్చిన రిప్లై ఏంటో తెలిస్తే..

Samantha Reply To Netizens

కొన్ని సార్లు అభిమానుల డౌట్లు, అడిగే క్వశ్చన్స్.. స్టార్ హీరో లేదంటే హీరోయిన్లకు మంట తెప్పిస్తాయి. కొందరు సీరియస్‌గా రియాక్ట్ అయితే కొందరు మాత్రం చాలా కూల్‌గా సమాధానం ఇస్తారు. కూల్‌గా సమాధానం ఇచ్చే వారిలో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కూడా ఒకరు. అంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్‌కు వేరొకరైతే కేసుల వరకూ వెళ్లేవాళ్లేమో.. కానీ సామ్ మాత్రం చాలా కూల్‌గా రిప్లై ఇచ్చేసింది. ఫ్యాన్స్ ఆమె రిప్లైస్‌కు ఎప్పుడూ ఫిదా అయిపోతుంటారు.

తాజాగా ఓ అభిమాని అడిగి ప్రశ్నకు వేరొకరైతే ఏం చేసేవారో కానీ సామ్ (Samantha Ruth Prabhu) ఇచ్చిన రిప్లై మాత్రం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఏమాత్రం ఇష్యూ చేయకుండా సింపుల్ అండ్ స్వీట్‌గా సమాధానం ఇచ్చిన క్వశ్చన్ అడిగిన అభిమానినే కాకుండా ప్రతి ఒక్కరినీ ఫిదా చేసింది. ఇంతకీ అభిమాని ఏం క్వశ్చన్ అడిగాడా.. అని అంటారా? ఎవరితోనైనా డేటింగ్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. వినడానికే షాకింగ్ ఉంది కదా. అలాంటిది ఆ రిక్వెస్ట్‌ని ఫేస్ చేసిన వారికి ఎలా ఉండాలి?

Samantha 1

“నాకు తెలుసు మీతో డేటింగ్ చేసే స్థాయి నాకు లేదని.. కానీ ప్లీజ్ ఎవరితోనైనా మీరు డేటింగ్ చేయండి” అంటూ అభిమాని సామ్‌తో మొరపెట్టుకున్నాడు. ఇది చూసిన సామ్.. ‘మీలాగా నన్ను ఎవరు ప్రేమిస్తారు?’ అంటూ హార్ట్ సింబల్ షేర్ చేసింది. ఇంకేముంది? అభిమాని షాక్.. సామ్ (Samantha) రాక్స్. ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం (Shaakuntalam) మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ఈ మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గారాల పట్టి అల్లు అర్హ (Allu Arha) బాలనటిగా తెరంగేట్రం చేయబోతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!