NTR Wife Pranathi: ఎన్టీఆర్ తన భార్యను ప్రేమగా ఏమని పిలుస్తాడో తెలుసా?

NTR with wife Pranathi

తమ అభిమాన హీరోకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలని ఎవరికి ఉండదు. అయితే వృత్తి పరమైనవి అయితే వాళ్లే చెప్పేస్తారు. మరి పర్సనల్ విషయాలైతే ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అయ్యింది కాబట్టి స్టార్ హీరోలంతా సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు చేరువుగా ఉంటున్నారు కాబట్టి చాలా వరకూ అభిమానులతో ఏదో ఒక రోజు చిట్ చాట్ పెట్టుకుని వారి సందేహాలన్నీ తీర్చేస్తున్నారు.

మరి మన గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇలా అభిమానుల ముందుకు వస్తారా? అంటే దాదాపు రాడనే చెప్పాలి. తన షెడ్యూల్ చాలా టైట్ కాబట్టో ఏమో కానీ అవసరమైతే తప్ప పెద్దగా సోషల్ మీడియాలో తారక్ కనిపించడు. అసలే ఆయనకు అభిమాన గణం బీభత్సం. మరి వారికి డౌట్స్ ఉండవా? వారు తమ సందేహాలను ఎలా నెరవేర్చుకుంటారు? అంటే కాస్త కష్టమే. సందర్భానుసారంగా తారక్ (NTR) ఏదైనా విషయాన్ని వెల్లడిస్తే తప్ప అభిమానులకు ఆయన పర్సనల్ విషయాలు తెలుసుకోవడం అయ్యే పని కాదు.

NTR family

చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది.. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి (NTR Wife Pranathi)ని ఏమని పిలుస్తాడు? అని. సహజమే కదా.. చాలా ఆసక్తికర విషయం కూడాను. ఇక మన యంగ్ టైగర్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుస్తాడో తాజాగా రివీల్ అయిపోయింది. తాజాగా ప్రణతి పుట్టినరోజు సందర్భంగా తారక్ ఆమెతో గడిపిన హ్యాపీ క్షణాల తాలుకు ఫోటోను షేర్ చేసి ‘హ్యాపీ బర్త్‌డే అమ్ములు’ అని ట్వీట్ చేశాడు. తారక్ ముద్దుగా అమ్ములు అని పిలుస్తాడన్నమాట. ఇక ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున హ్యాపీ బర్త్ డే వదిన అంటూ ప్రణతి (Pranathi)కి విషెస్ చెప్పారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!