Rashmika Mandanna: రష్మిక.. విజయ్ దేవరకొండను వదిలేసిందా.. మరో టాలీవుడ్ హీరోతో చక్కర్లు!

Vijay Deverakonda, Rashmika Mandanna

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) జీవితం తెరిచిన పుస్తకం. అమ్మడు డ్రెస్సులను మార్చినంత ఈజీగా బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చేస్తోందట. ఇండస్ట్రీకి పరిచయం చేసిన తొలి సినిమా కిరాక్ పార్టీ (Kirrak Party)తో.. ఆ సినిమా హీరోనే లవ్ చేసింది. వ్యవహారం ఎంగేజ్‌మెంట్ వరకూ వెళ్లింది. ఎంగేజ్‌మెంట్ పూర్తై పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాక ఈ ముద్దుగుమ్మ తూచ్ అనేసింది. అంతే.. పెళ్లి ఆగిపోయింది. కన్నడ నాట అమ్మడికి కావల్సినంత డ్యామేజ్ వచ్చేసింది.

Vijay Deverakonda, Rashmika Mandanna at Maldives

ఇక ఈ మధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మ (Rashmika Mandanna) ఎక్కడ చూసినా రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కనిపించింది. రెండు సార్లు మాల్దీవు(Maldives)లకు వెళ్లి వెకేషన్‌ను ఎంజాయ్ చేసింది. అక్కడ ఒకే రూమ్‌లో ఇద్దరూ స్టే చేసిన విషయం కూడా బయటకు వచ్చింది. వ్యవహారమంతా బయటకు వచ్చాక ఫ్రెండ్‌తో వెళితే తప్పేంటని తిరిగి ప్రశ్నించింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో రెండు సినిమాలు చేసిన రెండు సినిమాలే వారిద్దరినీ దగ్గర చేశాయని ప్రచారం జోరుగా సాగింది. 

Rashmika Mandanna with Bellamkonda Srinivas

ఇక ఇప్పుడు అమ్మడు కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని పట్టేసిందని టాక్. అతను ఎవరో కాదు.. బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkoda Srinivas). వీరిద్దరూ ముంబైలో చక్కర్లు కొడుతున్నారంటే పలు ఈవెంట్లలో ఇద్దరూ సందడి చేస్తున్నారట. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో వీరిద్దరూ రిలేషన్ స్టార్ట్ చేశారహో అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియదు కానీ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!