Ileana: బేబి బంప్‌తో ఇలియానా.. మరి తండ్రెవరు?

Ileana: బేబి బంప్‌తో ఇలియానా.. మరి తండ్రెవరు?

గోవా బ్యూటీ ఇలియానా(Ileana) దేవదాసు(Devadasu) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమై మంచి నేమ్, ఫేమ్ తెచ్చుకుంది. పోకిరి(Pokiri) సినిమాతో అమ్మడి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే తెగ ఫేమస్ అయిపోయింది. ఆ తరువాత ఎందుకోగానీ వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను కష్టాల్లోకి నెట్టేసుకుంది. బాలీవుడ్‌కి మకాం మార్చినా కూడా కలిసి రాలేదు. అక్కడా సక్సెస్ అందుకోలేక ఇబ్బంది పడింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది.

అయితే ఇలియానా(Ileana) ఇటీవలే తాను గర్భవతినని ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగానే రివీల్ చేసింది. పెళ్లి కాకుండా తల్లి కావడం ఏంటని అంతా షాక్ అయినా కూడా ఆ తరువాత ఏముందిలే ఈ మధ్య హీరోయిన్స్ అంతా సరోగసీని ఆశ్రయిస్తున్నారు కదా. ఇల్లీ బేబీ కూడా అలాగే చేసి ఉంటుందిలే సరిపెట్టుకున్నారు.

Ileana: బేబి బంప్‌తో ఇలియానా.. మరి తండ్రెవరు?

తాజాగా ఇల్లీ బేబి(Ileana) బేబీ బంప్‌తో ఉన్న పిక్‌ను షేర్‌ చేసి మరోసారి షాక్ ఇచ్చింది. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు మరోసారి బిడ్డకు తండ్రి ఎవరనే ప్రశ్న తలెత్తింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

హీరోయిన్‌ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి పలు సందర్భాల్లో మీడియాకు చిక్కారు కూడా. ఆయనే అయి ఉంటాడని కొందరు అంటున్నారు. కానీ ఇల్లీ బేబీ ఈ విషయంపై పెదవి విప్పే వరకూ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!