Mehreen: మెహ్రీన్ ఏంటి ఇలా అయిపోయింది? షాక్ అవుతున్న నెటిజన్లు

Mehreen: మెహ్రీన్ ఏంటి ఇలా అయిపోయింది? షాక్ అవుతున్న నెటిజన్లు

ఇటీవలి కాలంలో ఆరోగ్యపరమైన అవగాహన బీభత్సంగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. ఇక సినీ తారలైతే మరీనూ. హీరోలు సినిమాలకు తగ్గట్టుగా తమ ఫిజిక్‌ను మెయిన్‌టైన్ చేస్తున్నారు. ఇక హీరోయిన్లు బొద్దుగా ఉన్న వారంతా స్లిమ్‌గా మారిపోతున్నారు. దీనికోసం గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తున్నారు. హీరోయిన్లు చాలా వరకూ సైజ్ జీరో లుక్‌లోనే కనిపిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం ఇంకా బొద్దుగానే ఉన్నారు.

నిజానికి హీరోయిన్లు లావైపోతే తిరిగి స్లిమ్ అవడం కష్టం. స్టార్ హీరోయిన్ అనుష్క(Anushka) కూడా ఒక మూవీ కోసం బాగా ఫ్యాట్ అయిపోయింది. తిరిగి స్లిమ్‌గా మారేందుకు నానా తంటాలు పడి చివరకు తన కెరీర్‌నే కష్టాల్లో పెట్టుకుంది. కొందమంది హీరోయిన్ల రూటే సెపరేటు. చూస్తుండగానే స్లిమ్ అయిపోతారు. శరీరతత్వం కూడా దీనికి ఒక కారణం. ఇంతకు ముందు నిత్యామీనన్(Nithya Menen), రాశి ఖన్నా(Raashi Khanna)లు బొద్దుగా కనిపించేవారు. ఇప్పుడు రాశి ఖన్నా కూడా తిరిగి స్లిమ్ అయిపోయింది.

Mehreen: మెహ్రీన్ ఏంటి ఇలా అయిపోయింది? షాక్ అవుతున్న నెటిజన్లు

ఇప్పుడు స్లిమ్ హీరోయిన్ల లిస్ట్‌లోకి మరో హీరోయిన్ కూడా చేరిపోయింది. ఆమె మరెవరో కాదు.. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ పిర్జాదా(Mehreen Pirzada). ‘‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ మూవీస్‌తో అమ్మడు మంచి పేరే సంపాదించుకుంది.

ఈ పంజాబీ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మెహ్రీన్(Mehreen) చాలా స్లిమ్ అయిపోయింది. జీరో సైజ్‌లోకి మారిపోయిందంటే నమ్మండి. ఇప్పుడు అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!