Samantha: సమంతకు రెండో పెళ్లైందా? మెడలో పుస్తెలతాడుతో ఉన్న లెటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్..

Samantha Ruth Prabhu

మెడలో తాళిబొట్టు, నల్లపూసల దండతో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫఓటో చూసిన నెటిజన్లు సమంత (Samantha Ruth Prabhu) రెండో పెళ్లి చేసుకుందంటూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. నిజానికి ఆమె రెండో పెళ్లి చేసుకోలేదు. ఓ సినిమా షూటింగ్ కోసం రెడీ అయ్యింది. దీంతో ఆమెను ఎవరో పిక్ తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. హెల్త్ కాస్త మెరుగు పడటంతో సామ్ (Samantha) ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌లో జాయిన్ అవుతోంది.

తాజాగా ఖుషి(Kushi) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే సెట్స్‌లోకి సామ్ జాయిన్ అయ్యింది. ఈ సినిమా కోసమే సామి తాళిబొట్టు నల్లపూసలతో కనిపించిందని టాక్. ఈ పిక్‌నే ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంతే.. సమంత(Samantha)కు రెండో పెళ్లి అయ్యిందంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు తెరదీశారు. నాగ చైతన్య (Naga Chaitanya)తో విడాకుల అనంతరం నుంచి సింగిల్‌గానే ఉంటున్న సమంత(Samantha) ఇటీవల మయోసైటిస్ వ్యాధితో బాధపడి ప్రస్తుతం కోలుకుంది.

Samantha

శాకుంతలం (Shankunthalam) సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం (Shakunthalam Movie) సినిమా ఆధారంగా ఇది రూపొందింది. ఈ మూవీ ప్రచారాన్ని ఈ రోజు నుంచి చిత్ర యూనిట్ అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచార పర్వం ప్రారంభించింది. ఇక ఈ ప్రత్యేక పూజల్లో హీరోయిన్ సమంత (Samantha), హీరో దేవ్ మోహన్(Dev Mohan) పాల్గొన్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!