Kriti Sanon: అందుకే హీరోయిన్స్‌కు పెళ్లిళ్లు కావు: కృతి సనన్ హాట్ కామెంట్స్

Kriti Sanon

సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లిన హీరోయిన్స్‌ను బయటి ప్రపంచం చూసే తీరు వేరుగా ఉంటుంది. హీరోయిన్‌గా ఎదగాలంటే కమిట్‌మెంట్ తప్పనిసరి అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇప్పటి వరకూ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీమణులు సైతం ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో ప్రజల్లో ఈ అభిప్రాయం మరింత స్థిరపడిపోయింది. అంతేకాదు.. డేటింగ్ చేస్తూ కొందరు హీరోయిన్స్ డేటింగ్ చేస్తూ దొరికిపోయారు. 

తాజాగా ప్రభాస్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో కృతిసనన్ (Kriti Sanon) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే బయట పెద్దగా ఎవరికీ నచ్చదని.. ఏదో తప్పు చేసిన మనిషిని చూసినట్టు చూస్తుంటారని తెలిపింది. అందుకే హీరోయిన్స్‌ను పెళ్లి చేసుకునేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రారు. హీరోయిన్స్ పెళ్లిళ్లు లేటవడానికి కారణం కూడా ఇదేనని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది.

Kriti Sanon

నిజానికి తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే సమయంలో కూడా తనకు చాలా మంది ఇవే మాటలు చెప్పారని.. కానీ తాను అవేమీ పట్టించుకోలేదని వెల్లడించింది. అమ్మడి (Kriti Sanon) మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు అమ్మడికి సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కృతిసనన్ (Kriti Sanon).. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ఆదిపురుష్‌లో నటిస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!