Manchu Vishnu: ఒక్క విష్ణు తప్ప.. మిగిలిన వాళ్లందరిదీ ఒకటే దారి.. సేమ్ సీన్ రిపీట్

Manchu Vishnu

మంచు మనోజ్ (Manchu Manoj) వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఒక ప్రచారం జోరందుకుంది. మోహన్ బాబు (Mohan Babu) నుంచి నేడు మనోజ్ వరకూ విష్ణు తప్ప ఒక విషయం అందరి జీవితాల్లోనూ రిపీట్ అవుతూ వస్తోంది. అదే రెండు పెళ్లిళ్ల వ్యవహారం. మంచు మనోజ్.. తొలుత ప్రణతి రెడ్డి (Pranathi Reddy) అనే అమ్మాయిని వివాహం చేసుకుని.. ఆమెతో నాలుగేళ్ల కాపురం తర్వాత 2019లో విడాకులిచ్చాడు. ఆ తర్వాత భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy)కి దగ్గరయ్యాడు. ఇక తాజాగా ఆమెను వివాహమాడాడు.

Manchu Vishnu family

తొలుత మోహన్‌బాబు (Mohan Babu)కు కూడా రెండు పెళ్లిళ్లయ్యాయి. మొదట ఆయన విద్యాదేవి అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆమెకు లక్ష్మీ (Manchu Lakshmi), విష్ణు (Manchu Vishnu) పుట్టిన అనంతరం ఏమైందో ఏమో కానీ విద్యాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అనంతరం ఆయన విద్యాదేవి సోదరి నిర్మలాదేవి (Nirmala Devi)ని వివాహం చేసుకున్నారు. వీరికే మంచు మనోజ్ (Manchu Manoj) జన్మించాడు. ఇక అక్కడి నుంచి ఈ రెండు పెళ్లిళ్ల తంతు మంచు ఫ్యామిలీలో దాదాపుగా రిపీట్ అవుతూ వస్తోంది.

Manchu Mohan babu family

మంచు లక్ష్మికి కూడా రెండు వివాహాలు జరిగాయి. మంచు లక్ష్మి (Manchu Lakshmi) తొలి వివాహం గురించి పెద్దగా బయటకు తెలియదు. దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె తొలి వివాహం మాత్రం ప్రేమ వివాహమని తెలుస్తోంది. కొద్ది కాలానికే భర్తతో మనస్పర్ధలు.. దీంతో అతడికి విడాకులు ఇచ్చేసిందని టాక్. ఇక ఆ తరువాత 2006లో మంచు లక్ష్మి-ఆండీ శ్రీనివాసన్‌ల పెళ్లి జరిగింది. మొత్తానికి ఈ రెండో పెళ్లి తంతు ఒక్క విష్ణు (Manchu Vishnu)కు తప్ప మిగిలిన వారందరి జీవితాల్లోనూ రిపీట్ అయ్యింది.

ఇవీ చదవండి:

ఇలా చేసినా కూడా మీటూ కిందకే వస్తుంది: సాయిపల్లవి

నరేష్ – పవిత్ర హనీమూన్‌కు ఎక్కడికెళ్లారంటే…!

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!