Mahesh Babu: స్టార్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో మహేష్.. విషయం నమ్రతకు తెలియడంతో..

Mahesh Babu: స్టార్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో మహేష్.. విషయం నమ్రతకు తెలియడంతో..

టాలీవుడ్‌లో ఫ్యామిలీ మ్యాన్ అనగానే వినిపించే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu). షూటింగ్స్, ఇల్లు తప్ప ఆయనకు మరో ప్రపంచం తెలియదు. ఎక్కడికి వెళ్లినా కూడా భార్యాపిల్లలతో కలిసే వెళతారు. మహేష్ – నమ్రతలు(Mahesh Babu – Namrata) చాలా అన్యోన్యంగా ఉంటారు. టైమ్ దొరికిందంటూ చాలు హాలిడే ట్రిప్ వేస్తుంటారు. వీరిద్దరినీ చూసి దంపతులు అంటే అలా ఉండాలని అనుకుంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి లైఫ్ దొరకదని భావిస్తూ ఉంటారు అంతా.

Mahesh Babu: స్టార్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో మహేష్.. విషయం నమ్రతకు తెలియడంతో..

ఇక వీరి పెళ్లి చాలా ఆసక్తికరంగా జరిగింది. మహేష్ – నమ్రత(Mahesh Babu-Namrata) కలిసి వంశీ అనే సినిమాలో నటించారు. ఆ సమయంలో వీరిద్దరి పరిచయం కాస్తా.. స్నేహంగానూ.. ఆపై ప్రేమగానూ మారిపోయింది. 2001 నుంచి సాగిన వీరి ప్రేమాయణం 2005లో పెళ్లి పీటలెక్కింది. ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వీరివురూ వివాహం చేసుకున్నారు. అయితే మహేష్ అంత సడెన్‌గా పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనేది చాలా మందికి తెలియదు.

Mahesh Babu, Trisha in Athadu movie

2004లో మహేష్, త్రిష కాంబినేషన్‌లో అతడు(Athadu) సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్, త్రిష(Trisha)లు చాలా క్లోజ్‌గా ఉండేవారట. అంతేకాదు.. వీరిద్దరి మధ్య డేటింగ్ నడుస్తోందంటూ పెద్ద ఎత్తున రూమర్ వచ్చింది.

ఈ విషయం కాస్తా నమ్రత(Namrata) వరకూ వెళ్లిందట. దీంతో మహేష్, నమ్రతల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయట. ఈ నేపథ్యంలోనే నమ్రత.. మహేష్, త్రిషల మధ్య ఎక్కడ బంధం బలపడుతోందనని హడావుడిగా ముహూర్తం పెట్టించుకుని మహేష్‌ని పెళ్లాడిందట.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!