Meera Jasmine: బాబోయ్.. మీరా జాస్మిన్ ను అసలు ఈ యాంగిల్ లో ఊహించారా..!

Actress Meera Jasmine

వెండితెరపై కొంతకాలం పాటు మెరిసి ఆ తరువాత మాయమైన తారల్లో మీరా జాస్మిన్ (Meera Jasmine) ఒకరు. ఈ ముద్దుగుమ్మ అప్పట్లో బొద్దుగా ఉండేది. అయినా కూడా అమ్మడికి అవకాశాలు బోలెడు. ‘అమ్మాయి బాగుంది’ (Ammayi Bagundi) చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అమ్మడికి భద్ర (Bhadra) సినిమా బాగా కలిసొచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నందమూరి బాలకృష్ణ (Balakrishna)లతో కూడా సినిమాలు చేసింది. కానీ దురదుష్ట వశాత్తు ఈ రెండు సినిమాలూ నిరాశనే మిగిల్చాయి.

2008లో మీరా జాస్మిన్(Meera Jasmine) ని మలయాళ పరిశ్రమ బ్యాన్ చేసింది. ఇక 2010 తర్వాత మీరా జాస్మిన్ హవా కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది. 2013లో విడుదలైన మోక్ష సినిమా చివరిది . ఇక ఆ తరువాత అవకాశాలు లేకపోవడంతో మీరా జాస్మిన్ (Meera Jasmine) దుబాయ్ లో ఇంజనీర్ అయిన అనిల్ జాన్ టైటస్ ని వివాహం చేసుకుంది. అమ్మడికి మ్యారీడ్ లైఫ్ పెద్దగా కలిసి రాలేదని టాక్. ఇక ఇటీవలి కాలంలో స్లిమ్‌గా అయిపోయి ఓ ఫోటో షూట్ చేసింది. నిజానికి అది చూసి మీరా జాస్మిన్ అని గుర్తించడానికి నెటిజన్లకు చాలా సమయం పట్టింది.

Actress Meera Jasmine

ఇక అది మొదలు ఫోటో షూట్‌ల మీద ఫోటో షూట్‌లు చేయడం సోషల్ మీడియాలో పోస్టు చేయడం అలవాటుగా మారిపోయింది. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే అన్నేళ్ల పాటు సినిమాలు చేసినా కూడా మీరా (Meera Jasmine) ఎక్స్‌పోజింగ్‌కు అవకాశం ఇవ్వలేదు. హోమ్లీగానే చేసింది. కానీ ప్రస్తుతం స్కిన్ షోలు చేస్తోంది. బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తోంది. పరిస్థితులకు తగ్గట్టుగా తను కూడా మారిపోయింది. అవకాశాల కోసం హద్దులు దాటుతోంది. క్లీవేజ్ షో చేసి నివ్వెరపరిచింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!