Naresh Pavitra Marriage: సడెన్‌గా పెళ్లి చేసుకున్న నరేష్, పవిత్ర.. వీడియో విడుదల

Naresh, Pavitra Marriage
Naresh – Pavitra Marriage

సీనియర్ హీరో నరేష్, పవిత్ర (Naresh – Pavitra)ల జంట వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట వివాహ బంధం ద్వారా ఒక్కటైంది. వీరి వివాహానికి సంబంధించిన వీడియోను నరేష్ జంట విడుదల చేశారు. సన్నిహితుల మధ్య తమ వివాహం జరిగినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే నరేష్ (VK Naresh).. రమ్యా రఘుపతి (Ramya Raghupathi(కి విడాకులు ఇచ్చి.. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఈ మధ్యే నరేష్-పవిత్ర లోకేష్ (Naresh – Pavitra Lokesh) ఓ వీడియో క్లిప్ ను సైతం విడుదల చేశారు.

ఇదీ చదవండి: RRR @ 80 కోట్లు : తమ్మారెడ్డికి నాగబాబు పచ్చి బూతులతో సమాధానం..!

అయితే వీరిద్దరి పెళ్లికి పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) మాత్రం అంగీకరించడం లేదు. ఈ క్రమంలోనే నరేష్ (Naresh) కు విడాకులు ఇవ్వడానికి సైతం నిరాకరిస్తున్నారు. ఇది కాస్త ఇద్దరి మధ్యా చిలికి చిలికి గాలీవానగా మారింది. అయితే ఇవేమీ లెక్కచేయని నరేష్, పవిత్రల (Naresh – Pavitra) జంట కొద్ది రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూఇయర్ సందర్భంగా వీడియోతో అనౌన్స్ చేసిన విషయం కూడా తెలిసే ఉంటుంది. ఈ జంటగా..పెళ్లితో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.

Naresh, Pavitra Marriage
Naresh, Pavitra Marriage

ఈ వయస్సులో నరేష్ నాలుగో పెళ్లి అనేది చాలా మందికి నచ్చడం లేదు. కానీ.. దాన్ని సోషల్ మీడియా వరకూ తెచ్చి, మీడియా ముందు రచ్చ చేసి ట్రోల్ చేసేలా చేసింది మాత్రం వారే అని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే నరేష్, పవిత్ర (Naresh, Pavitra)ల జంట మాత్రం ఇవేమీ లెక్క చేయడం లేదు. వివాహం తాలూకు వీడియోని సినిమాటిక్ స్టైల్లో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ..’’ అని పోస్ట్ పెట్టారు నరేష్.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!