Divi Vadthya: దివి హత్యాయత్నం చేసిందంటున్న యువకుడు.. కేసు పెట్టాలంటూ సోషల్ మీడియాలో రచ్చ

Divi Vadthya

దివి(Divi Vadthya) గుర్తుందా? చెబితే తప్ప తెలుసుకోలేని ముద్దుగుమ్మేం కాదు.. అలాగని బీభత్సంగాఫేమస్ అయిపోయిన నటి కూడా కాదు. తెలుగులో మహర్షి, జిన్నా, ఏ1 ఎక్స్ ప్రెస్, గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించినా కూడా దివికి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. బిగ్‌బాస్ (BiggBoss Telugu) షో ద్వారా మాత్రం మంచి పాపులారిటీయే వచ్చింది. కానీ అమ్మడి(Divi Vadthya)కి బిగ్‌బాస్ షో కూడా పెద్దగా కలిసి వచ్చిందేం లేదు. ఒక్క విషయంలో తప్ప. అదేంటో ఇప్పటికే మీకు అర్ధమయ్యే ఉంటుందే.

బిగ్‌బాస్ షో గ్రాండ్ ఫినాలేకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రంలో దివి(Divi Vadthya)కి అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ‘గాఢ్ ఫాదర్’ (God Father Movie) చిత్రంలో ఓ కీ రోల్ ఆమెకు ఇచ్చారు. ఇంకేముంది.. మెగాస్టార్ చిత్రంలో నటించింది కాబట్టి అవకాశాలు క్యూ కడతాయని అంతా భావించారు. అలాంటిదేం జరగలేదు. ఆ తర్వాత ఏ సినిమా కూడా దివి చేసింది లేదు. అమ్మడు ఎందుకో కానీ గ్లామర్ ఉన్నా కూడా హైలైట్ కాలేకపోతోంది.

Divi Vadthya latest photoshoot

ఇక ఎలాగైనా ఫేమస్ అయిపోవాలనుకుందో ఏమో కానీ అందంతో చంపేస్తోంది. అదేనండి.. ఫోటో షూట్లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. వెబ్ సిరీస్‌ల్లో నటించినా కూడా అవకాశాలు రాకుంటే ఏం చేస్తుంది మరి.. తప్పట్లే. ఎర్ర చీర కట్టుకుని పచ్చని పొలంలో అంద చందాలను ఆరబోస్తూ ఫోటో షూట్ చేసింది. అయితే సోషల్ మీడియాలో అమ్మడి ఫోటోలను చూసిన ఓ నెటిజన్.. అమ్మడు (Divi Vadthya) తన అందంతో హత్యాయత్నం చేస్తోందని కాబట్టి దివిపై పోలీస్ కేసు నమోదు చేయాలంటూ నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై దివి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!