Mrunal Thakur: వామ్మో.. సీతారామంలో నటించింది.. ఈ బ్యూటీయేనా?.. నెటిజన్లు షాక్..

Seetharamam fame Mrunal Thakur

సీతారామం సినిమా మృణాల్‌ (Mrunal Thakur)కు ఎంతటి నేమ్, ఫేమ్ తెచ్చిపెట్టిందో చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ సరసనే చైర్ వేసుకుని మరీ కూర్చొందీ ముద్దుగుమ్మ. అమ్మడికి అవకాశాలు ఈ సినిమాతో క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ నాని 30వ చిత్రానికి మృణాల్ (Mrunal Thakur) సైన్ చేసేసింది. అంతేకాదు.. సూపర్ స్టార్ మహేష్ ‌బాబు (Mahesh Babu)తో నటిస్తున్నట్టు ఇప్పటికే టాక్ నడుస్తోంది. పలువురు టాప్ స్టార్స్‌తో సైతం నటించేందుకు అవకాశం దక్కించుకున్నట్టు టాక్. అయితే అధికారిక ప్రకటన జరగలేదు. 

ఇటీవల మృణాల్(Mrunal Thakur) నటించిన బాలీవుడ్ మూవీ రిలీజైంది కానీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆమెది ఆ సినిమాలో గెస్ట్ అప్పియరెన్సే కాబట్టి పెద్దగా ఫరక్ పడలేదు. ఇక ఇప్పటికి ఇప్పుడు అయితే నాలుగు హిందీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ జీవితంలో పెళ్లి జోలికి మాత్రం వెళ్లదట. ప్రేమ, పెళ్లి వంటివి స్ట్రెస్ ఇచ్చేవని.. కాబట్టి వాటి జోలికి వెళ్లనని స్పష్టం చేసింది. అయితే తల్లిని కావాలని మాత్రం కోరుకుంటుందట. తల్లి అయ్యేందుకు అనేక పద్ధతులు ఉన్నాయని.. ఒకరకంగా టెక్నాలజీని యూజ్ చేసుకుంటా.

Seetharamam fame Mrunal Thakur

ఇక మృణాల్(Mrunal Thakur) లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాము చూస్తున్నది సీతనేనా అని ముక్కున వేలేసుకుంటున్నారు. టూ పీస్ బికినీలో మృణాల్(Mrunal Thakur) టూ మచ్ స్కిన్ షో చేసి.. బీభత్సంగా రెచ్చగొడుతోంది. ఇప్పుడు ఈ పిక్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. పద్ధతిగా చీర కట్టుకుని కనిపించిన మృణాల్‌ను ఇలా బికినీలో చూడటం కొందరికి మింగుడు పడటం లేదు. మృణాల్ నుండి ఈ రేంజ్ స్కిన్ షో ఊహించలేదంటున్నారు. మొత్తానికి మృణాల్(Mrunal Thakur) ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!