Pooja Hegde: అక్కడ కూడా చిరిగిన జీన్స్ వేసుకోవడం అవసరమా? : పూజాహెగ్డేపై నెటిజన్స్ ఫైర్..

Pooja Hegde: అక్కడ కూడా చిరిగిన జీన్స్ వేసుకోవడం అవసరమా? : పూజాహెగ్డేపై నెటిజన్స్ ఫైర్..

పూజా హెగ్డే(Pooja Hegde).. అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొన్నాళ్లకే గొల్డెన్ లెగ్ ట్యాగ్‌ను తగిలించుకుంది. ఆ ట్యాగ్ నిలవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. గోల్డెన్ లెగ్ నుంచి ఐరన్ లెగ్ స్థానానికి పడిపోయింది. రాధే శ్యామ్ సినిమాతో అమ్మడి డౌన్ ఫాల్ మొదలైంది. వరుసబెట్టి సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. పోనీ రాధే శ్యామ్(Radhe Shyam) తర్వాత చేసిన సినిమాల లిస్ట్ ఏమైనా చిన్నదా? అంటే కాదు.. చాలా పెద్దది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. ఇక ఆ తరువాత.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల కాంబోలో వచ్చిన ఆచార్య(Acharya).. ఇక ఆ తరువాత బీస్ట్, హిందీ మూవీ సర్కస్(Cirkus), స్పెషల్ ఐటెం సాంగ్ చేసిన ఎఫ్ 3(F3) వరుసగా ఢమాల్. పోనీ బాలీవుడ్ ఏమైనా కలిసొచ్చిందా? అంటే అదీ లేదు. సల్మాన్ సరసన చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’(Kisi Ka Jaan Kisi Ka Bhai) కూడా అట్టర్ ఫ్లాప్. ఇంతమంది స్టార్ హీరోలు సైతం అమ్మడిని కాపాడలేకపోయారు. ఇప్పుడు అమ్మడి ఆశలన్నీ ‘గుంటూరు కారం’(Guntur Kaaram) మీదే.

Pooja Hegde: అక్కడ కూడా చిరిగిన జీన్స్ వేసుకోవడం అవసరమా? : పూజాహెగ్డేపై నెటిజన్స్ ఫైర్..

ఇక పూజా హెగ్డే(Pooja Hegde) సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అమ్మడు ఎప్పటికప్పుడు తన ఫోటోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు షేర్ చేసిన సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు విమర్శలు సైతం పెద్ద ఎత్తున గుప్పిస్తున్నాయి. అమ్మడు టోర్న్ జీన్స్, ఎల్లో టీ షర్ట్‌తో తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేసింది. జీన్స్ వచ్చేసి థైస్ వద్ద కూడా టోర్న్ అయి ఉండటం గమనార్హం. అక్కడ కూడా చిరిగిన జీన్స్‌ను ధరించాలా? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!