Janhvi Kapoor: జాన్వీ ఓ రేంజ్ స్కిన్ షో.. సన్నీలియోన్‌ని మించిపోతోందంటూ నెటిజన్ల కామెంట్స్

Janhvi Kapoor

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఇంతకు ముందైతే ఏమో కానీ ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ఛాన్స్ అంటే రాసి పెట్టి ఉండాలి. ఎన్టీఆర్ మనవడి సరసన శ్రీదేవి నటించిందన్న టాక్ కోసం జాన్వీని దర్శకుడు కొరటాల శివ ఎంపిక చేశారు. ఇప్పటి వరకూ అమ్మడి కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ అంటూ ఏమీ లేదు. ఏదో అలా అలా నెట్టుకొస్తోంది. ఇక ఎన్టీఆర్ 30 హిట్ అయ్యిందంటే అమ్మడికి సౌత్ ఇండియాలో మంచి నేమ్, ఫేమ్ వచ్చే అవకాశాలున్నాయి.

Janhvi Kapoor

ఇప్పుడు జాన్వీ కపూర్ ఎలా ఉండాలి? కానీ అమ్మడు ఎందుకో గానీ స్కిన్ షోలతో రెచ్చిపోతోంది. బోల్డ్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌లా మారుతోంది. తాజాగా బ్లాక్ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి అమ్మడు యూత్‌కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. బాడీ కాన్ డ్రెస్ కట్ మరీ పైకి ఉంది. దీనిని చూసిన నెటిజన్లు జాన్వీ అడల్ట్ స్టార్స్ ని బీట్ చేసేలా తయారవుతోందంటూ కామెంట్ చేస్తున్నారు. అమ్మడి ఫోటోలు చూసిన కొందరు.. సన్నీలియోన్ కూడా సరిపోదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Janhvi Kapoor

నటిగా అమ్మడి లెవల్ చూస్తే ఎక్కడో పాతాళంలో ఉంది. అందాల ప్రదర్శనలో మాత్రం ఆకాశాన్నంటుతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లవుతున్నా ఇప్పటికీ అమ్మడు అంతంత మాత్రంగానే అలరిస్తోంది. ఇక అందాల ప్రదర్శన చేస్తే మాత్రం నార్త్‌లో ఓకే కానీ సౌత్ ప్రేక్షకులు అంతలా హర్షించారు. అందుకే ఈ రేంజ్ విమర్శలు. ఇక ఎన్టీఆర్ 30లో జాన్వీ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో మెప్పించనుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఎన్టీఆర్ 30 విడుదల కానుంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!