Devara: ‘దేవర’ ఫస్ట్ షెడ్యూల్‌పై ఎన్టీఆర్ ఫైర్..

Devara: 'దేవర' ఫస్ట్ షెడ్యూల్‌పై ఎన్టీఆర్ ఫైర్..

ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(NTR)పై ఆశలు రెట్టింపయ్యాయి. ఈ సినిమా కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతోంది. ‘దేవర’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రీసెంట్‌గా విడుదలైంది. దీనికి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ ఎందుకో సాధారణ ఆడియన్స్ మాత్రం దీనికి కనెక్ట్ అవలేదు.

ఒక వర్గం ప్రేక్షకులు ‘దేవర’(Devara) ఫస్ట్‌లుక్ పోస్టర్ చూసి పెదవి విరిచారు. టైటిల్‌లో ఉన్నంత దమ్ము పోస్టర్‌లో లేదని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్(NTR Fans) ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమాను కూడా మరో ఆచార్య(Acharya) చేసేస్తాడా? అని ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్‌ని కూడా కొరటాల శివ(Koratal Siva) లైన్లోకి దింపారు. త్వరలోనే ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ని ప్రారంభించుకోనుంది.

అయితే ఫస్ట్ షెడ్యూల్‌ని చూసిన తర్వాత తారక్(NTR) అసంతృప్తితో ఉన్నారని టాక్. అంతేకాకుండా కొరటాల శివ ఎదుటే సినిమాటోగ్రాఫర్‌పై ఫైర్ అయ్యాడట. దీంతో ఫీలైన సినిమాటోగ్రాఫర్.. తన పనితీరులో ఏ లోపమూ లేదని.. ఇలా కోపం తెచ్చుకుంటే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటానని కొరటాలకు చెప్పారట.

మొత్తానికి సినిమా ఏదో తేడా కొట్టేలా ఉందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నా్యి. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!