NTR, Ram Charan, Allu Arjun: ఎన్టీఆర్, బన్నీ, చరణ్‌లకు భయం పట్టుకుందట…

NTR, Ram Charan, Allu Arjun: ఎన్టీఆర్, బన్నీ, చరణ్‌లకు భయం పట్టుకుందట...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం పుష్ప-2(Pushpa 2). పుష్ప సినిమాకి ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ ఎంత హిట్ అయ్యిందో తెలియనిది కాదు. సెకండ్ పార్ట్ కూడా ఇప్పటికే హిట్ అన్న టాక్ వచ్చేసింది. ఒక మంచి అప్‌డేట్‌తో మూవీని దర్శకుడు సుకుమార్(Sukumar) ముగించాడు కాబట్టి రెండో పార్ట్‌పై ఆసక్తి నెలకొంది. అయితే చిత్ర యూనిట్‌లో కొంచెం భయం కూడా ఉంది. 

సుక్కు – అల్లు అర్జున్(Sukumar-Allu Arjun) కాంబోలో వచ్చిన ఆర్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సీక్వెల్ మాత్రం అడ్రస్ లేకుండా పోయింది. అలాగే గతంలో వచ్చిన కొన్ని సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. వాటి సీక్వెల్స్ మాత్రం దెబ్బ కొట్టాయి. ఇలా చూస్తే.. పుష్ప క్రియేట్ చేసిన సెన్సేషన్‌ని పార్ట్ 2 కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువ. కానీ ఓ చిన్న భయం మాత్రం వెంటాడుతోంది. బాహుబలి(Baahubali) సీక్వెల్‌, కేజీఎఫ్(KGF) సీక్వెల్‌ను తీసుకుంటే మాత్రం చిత్ర యూనిట్‌కి కొండంత బలం వస్తోందట.

ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Cahran), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కూడా భయపడుతున్నారట. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో ‘దేవర’ మూవీ రూపొందుతోంది. ఇది ‘ఆర్ఆర్ఆర్’ స్థాయి సక్సెస్‌ను అందుకుంటుందా? లేదా? అనే విషయమై తారక్(NTR) కంగారు పడుతున్నాడట. ఇక రామ్ చరణ్ కూడా ‘గేమ్ చేంజర్’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడట. ిది మరో ఆచార్య కాకూడదని మొక్కుకుంటున్నాడట. ‘ఆర్ఆర్ఆర్’(RRR) స్థాయి సక్సెస్ రావాలని చెర్రీ(Ram Charan) ఆశిస్తున్నాడట.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!