NTR: వామ్మో.. ఎన్టీఆర్ వాచ్ ఖరీదెంతో తెలిస్తే…!

Ntr Watch

స్టార్ హీరోల డ్రెస్ నుంచి చేతికి ధరించే వాచ్ వరకూ అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. వాటి ధరలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) విషయానికి వస్తే ఆయనకు వాచ్‌లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు ఇంటర్వ్యూల్లో ఆయనే స్వయంగా చెప్పాడు. తాజాగా ఎన్టీఆర్ (Jr NTR) ధరించిన వాచ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఆ వాచ్ ఖరీదు గురించి సోషల్ మీడియాలో ఆసక్తకర చర్చ జరుగుతోంది.

నిజానికి ఎన్టీఆర్ (NTR) ధరించిన వాచ్ ధర ఎంతని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారో తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. తాజాగా ఆయన పటెక్ ఫిలిప్ వాచ్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. మరి ఇక అభిమానులు ఊరుకుంటారా? ఆ వాచ్ పుట్టు పుర్వోత్తరాల నుంచి ధర వరకూ అన్నీ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు. ఈ వాచ్ ధర ఏకంగా రూ. 2.5 కోట్ల రూపాయలట. ఈ విషయం తెలిసి నెటిజన్లంతా షాక్ అవుతున్నారు.

NTR Watch price

ఇక దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రూ.100 కోట్ల హీరో ధరించే వాచ్ ధర ఆమాత్రం ఉంటుందని కొందరు.. మరీ వాచ్ కోసం అంత ధర అవసరమా? అని మరికొందరు చేరి చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా ఎన్టీఆర్ (NTR) స్థాయికి ఇంత ధర ఉన్న వాచ్ కామన్ అని కొందరు లైట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మన యంగ్ టైగర్ (NTR) ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లి అక్కడ సందడి చేస్తున్నాడు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!