Ram Charan: రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీకి ఆమె తెగ ట్రై చేస్తోందట..

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఓ ఇంటర్వ్యూలో చెర్రీ (Ram Charan)యే ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. హాలీవుడ్ (Hollywood) ఎంట్రీకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యిందని త్వరలో గుడ్ న్యూస్ వింటారని చెర్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే చెర్రీ హాలీవుడ్ ఎంట్రీకి సాయం చేస్తున్నదెవరు? అంటే మాత్రం ప్రియాంకా చోప్రా పేరే బాగా వినిపిస్తోంది. ఇప్పటికే ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంది.

ప్రియాంక చోప్రా (Priyanka Chopra), రామ్ చరణ్ (Ram Charan) జంటగా జంజీర్ అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందట. ఈ కారణంగానే తాజాగా ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఏర్పాటు చేసిన ప్రీ ఆస్కార్ పార్టీలో చెర్రీ.. తన సతీమని ఉపాసన (Upasana) తో కలిసి సందడి చేశాడు. ఈ సందర్భంగా తీసిన పిక్స్‌ను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే చెర్రీ (Ram Charan) చేత హాలీవుడ్ ఎంట్రీ ఇప్పించేందుకు ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) శతవిధాలా యత్నిస్తున్నారని సమచారం.

Ram Charan Priyank Chopra

మరోవైపు వినిపిస్తున్న ఇంకో న్యూస్ ఏంటంటే.. హాలీవుడ్ ఎంట్రీ విషయంలో రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కే ఎక్కువగా ఫేవర్‌గా ఉన్నట్టు సమాచారం. దీంతో రామ్ చరణ్ (Ram Charan).. ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ద్వారా హాలీవుడ్ ఎంట్రీకి ట్రై చేస్తున్నాడని టాక్. అలాగే ఎన్టీఆర్‌‌కు కూడా హాలీవుడ్ నుంచి ఆఫర్స్ బాానే వస్తున్నాయట. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ హీరోలు హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం పక్కా. అయితే ఎవరు ముందు ఎంట్రీ ఇస్తారనే ఆసక్తికరంగా మారింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!